Skip to main content

Telugu News Power

Telugu News Power

నేడే కొంతేరులో తొలి విడత అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం ప్రారంభం

యలమంచిలి: జూన్,19 ( తెలుగు న్యూస్ పవర్ కామ్) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం నిధుల విడుదల కార్యక్రమం శనివారం మధ్యాహ్నం 3.00 గంటలకు యలమంచిలి మండలం, కొంతేరు,యూత్ క్లబ్ కళామందిరంలో ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమం జలవనరుల శాఖ మాత్యులు డా. నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో నిర్వహిస్తారని తెలిపారు. అర్హత కలిగిన భూ యజమాన రైతు కుటుంబాలు, భూములను సాగు చేస్తున్న కౌలు రైతులకు…

Read More

అనుమతులు తీసుకుని, ఆధునిక పద్ధతిలో రొయ్యల సాగు రైతులకు మేలు -జెసి రాహుల్ కుమార్ రెడ్డి

పాలకొల్లు, జూన్, 18( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆక్వా రైతులు ప్రభుత్వ అనుమతులు తీసుకుని, ఆధునిక పద్ధతిలో రొయ్యల సాగు చేసి లాభాలు పొందాలని జాయింట్ కలెక్టర్ రాహు కుమార్ రెడ్డి రైతులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ మత్స్య శాఖ, ఎంపెడా సంయుక్తంగా నిర్వహించిన రొయ్యల రైతుల అవగాహన కార్యక్రమానికి వివాహం కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రొయ్యల క్షేత్రం నమోదు, నాణ్యమైన రొయ్య పిల్లల సేకరణ పై రైతులకు అవగాహన కార్యక్రమం స్థానిక ట్రిపుల్…

Read More

కూటమి ప్రభుత్వంపై ప్రజల నమ్మకం. -నమ్మకం సభలో మంత్రుల మాట

పాలకొల్లు: జూన్, 18( తెలుగు న్యూస్ పవర్. కామ్)అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలకు అందిస్తూ, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ దూసుకుపోతుందని స్థానిక లోక్ సభ సభ్యులు, కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మాత్యులు భూపతి రాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పుష్కర కాల పాలన, ఎన్డీఏ ఆధ్వర్యంలో రాష్ట్రంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా, ప్రజలు తమపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతగా గురువారం, స్థానిక…

Read More

ప్రమాదంలో అభిమాని ప్రాణం, పవన్ కళ్యాణ్ స్వాంతన పర్యటన.

వరంగల్: జూన్, 17( తెలుగు న్యూస్ పవర్ కామ్) రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, వాలి పోయే పొద్దా నీకు వర్ణాలు ఎందుకే అన్నారు వేటూరు. కళ్ళు తెరిస్తే జననం, కళ్ళు మూస్తే మరణం రెప్పపాటే జీవితం అన్నారు తాత్వికులు. జనన మరణాలు దేవుడికైనా అనివార్యం. అయితే ఆ మరణం సంభవించే విధానాల్లోనే విషాదం ఉంటుంది. పూర్వజన్మ సుకృతమో, దురదృష్టము కోట్ల మందిలో ఒకరికి ఆ దేవుడు అరుదైన అనారోగ్యాల పాలు చేస్తాడు. అలాంటి ఓ అనారోగ్య…

Read More

రాయకుదురు విద్యార్థులకు ట్రిపుల్ ఐటీ సీట్లు.

వీరవాసరం: జూన్, 17( తెలుగు న్యూస్ పవర్ కామ్ ) మండలంలోని రాయకుదురు ఉన్నత పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు సీట్లు సాధించారు. ప్రధానోపాధ్యాయులు కాల్కులను శ్రీనివాస్ పత్రికలకు బుధవారం తెలిపారు. కే పల్లవి, ఎస్ సౌజన్య, డి అంజలి, పి వెన్నెల ట్రిపుల్ ఐటీ కి ఎంపికయ్యారు. వీరిని పాఠశాల ఉపాధ్యాయులు, విద్యా కమిటీ, గ్రామస్తులు అభినందించారు.

Read More

మద్యం సీసాలతో వ్యక్తి అరెస్ట్.

పోడూరు: జూన్, 17( తెలుగు న్యూస్ పవర్. కామ్ ) గ్రామానికి చెందిన పి మాణిక్యం ను పాలకొల్లు ఎక్సైజ్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. తమ స్టేషన్ పరిధిలో నిందితుడు బెల్ట్ షాపు నిర్వహిస్తున్నాడు. అతని వద్ద నుంచి ఐదు మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సీఐ మద్దాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో, ఎస్సైలు జి రఘు, పి మహేష్ వారి సిబ్బంది నిర్వహించిన దాడుల్లో నిందితుడు పట్టుబడ్డాడని పోలీసులు తెలిపారు.

Read More

ఋషికొండను సందర్శించిన క్యాబినెట్ సబ్ కమిటీ.

విశాఖపట్నం : జూన్, 17( తెలుగు న్యూస్ పవర్. కామ్ ) రుషికొండలో గత ప్రభుత్వం నిర్మించిన భవనాల వినియోగంపై కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు పయ్యావుల కేశవ్, డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి క్షేత్రస్థాయిలో బుధవారం పరిశీలించారు. గతంలో ఏపీటీడీసీకి ఏటా రూ.7.5 కోట్ల ఆదాయం వచ్చే హరిత రిసార్ట్స్‌ను కూల్చివేయడం వల్ల పర్యాటక శాఖ తీవ్రంగా నష్టపోయింది. ఇప్పుడు ప్రజాధనంతో నిర్మించిన ఈ ఆస్తిని కూల్చివేయకుండా, పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ ) విధానంలో అంతర్జాతీయ…

Read More

శ్రీ మావుళ్ళమ్మ వారి జాతర ప్రారంభం.

భీమవరం: జూన్, 17( తెలుగు న్యూస్ పవర్ కామ్ )పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు,ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి జేష్టమాస జాతర మహోత్సవాలు ప్రారంభ సూచకంగా శ్రీ అమ్మవారిని బుధవారం నిల బెట్టారు. ఈ కార్యక్రమం ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో అర్చకులు, వేదపండితులు శ్రీ అమ్మవారి ఘటాలకు. విశేష పూజలు నిర్వహించారు. అనంతరం సంప్రదాయం అనుసరించి శ్రీ అమ్మవారి పుట్టింటి,…

Read More

ఆర్యవైశ్యుల అభ్యున్నతికి కృషి చేస్తా. -జిల్లా నూతన అధ్యక్షులు తటవర్తి

పాలకొల్లు: జూన్, 17( తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమగోదావరి జిల్లా ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులుగా తటవర్తి కృష్ణమూర్తి నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య సంఘం వారు ఈ మేరకు నియామక ఉత్తర్వులు అందజేశారు. వీరు ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగుతారు. గతంలో వీరు పాలకొల్లు శ్రీ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులుగా సంఘానికి ఎనలేని సేవలు అందించారు ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు తట్టవర్తి కృష్ణమూర్తి మాట్లాడుతూ, ఆర్యవైశ్యుల అభ్యున్నతికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు….

Read More

ముఖ్యమంత్రి బంధు ప్రీతి పై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వద్దకు చేరిన రొయ్యల రైతుల పంచాయితీ.

తాడేపల్లి: జూన్, 16 (తెలుగు న్యూస్ పవర్. కామ్)రొయ్యల దాణ ధరల పెంపు, రొయ్యల ధరలు తగ్గింపు వంటి దుర్మార్గపు చర్యలకు కారణం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బందు వర్గానికి చెందిన ఫ్యాక్టరీలు, ప్రాసెసింగ్ యూనిట్లు కారణమని నరసాపురం మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, వైయస్సార్ పార్టీ జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాద్ రాజు సంచలన ఆరోపణలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కార్యాలయంలో ఆక్వా రైతుల బృందానికి ప్రసాద్ రాజు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా…

Read More