Telugu News Power

Telugu News Power

చెన్నై ఆలయం, హిందూ ముస్లింలకు ఆత్మీయ వరం

చెన్నై: ఫిబ్రవరి, 24 (తెలుగు న్యూస్ పవర్) ప్రేమ ఐక్యతలకు గుర్తుగా గత కొన్ని దశాబ్దాలుగా మద్రాస్ నడిబొడ్డున ఉన్న ఆలయంలో ఇఫ్తార్ విందు నిర్వహిస్తున్నారు. ముస్లిం సోదరులకు, సోదరీమణులకు, గత 40 ఏళ్లుగా సుఫీదార ఆలయం రంజాన్ రోజున భోజన ఏర్పాట్లు చేస్తుంది. ఈ అద్భుతమైన ఆచారాన్ని, దాదా రతనచంద్ ప్రారంభించారు. మీరు పాకిస్తాన్లోని సింధు ప్రాంతం నుంచి వచ్చి స్థిరపడ్డ హిందువులు. హిందూ ముస్లిం కార్యకర్తలు కలిసి 1200 మందికి వంట తయారు చేస్తారు….

Read More

పెళ్లి వలలో పడి యువతులు మోసపోకండి. –హైదరాబాద్ సిటీ కమిషనర్ సజ్జనార్ విజ్ఞప్తి.

హైదరాబాద్: ఫిబ్రవరి,24(తెలుగు న్యూస్ పేపర్) పెళ్లి పేరిట జరిగే మోసాలు, బ్లాక్ మెయిల్స్ పట్ల యువతులు అప్రమత్తంగా ఉండాలని, హైదరాబాద్ సిటీ కమిషనర్ విసి సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.పరువుకు భయపడి మౌనంగా ఉండొద్దన్నారు. ధైర్యంగా షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేయడం అవసరం అన్నారు. పెళ్లి ముసుగులో యువతులను మోసగిస్తూ, బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్న వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ హెచ్చరించారు. కేవలం ప్రేమ వ్యవహారాల్లోనే…

Read More

వైసిపి కుట్రలపై విచారణ జరపాలి. -బిజెపి డిమాండ్.

భీమవరం: ఫిబ్రవరి,23(తెలుగు న్యూస్ పవర్) వైఎస్ఆర్ సీపీ పార్టీ ప్రభుత్వ హయాంలో హిందువులు, హిందూ దేవాలయాలపై జరిగిన కుట్రలపై దర్యాప్తు చేయాలని బిజెపి డిమాండ్ చేసింది. ఈ మేరకు జనతా వారధి జిల్లా కన్వీనర్ తోట గంగరాజు ఆధ్వర్యంలో కలెక్టర్ చదలవాడ నాగరాణికి సోమవారం, భీమరం కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ, బిజెపి రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి ఉన్న పట్ల కపర్తి,పార్టీ జిల్లా అధ్యక్షులు అయినంపూడి…

Read More

చెవిలో పట్టే రక్షణ పరికరం కనుగొన్న దక్షిణాఫ్రికా యువతి.

లింపోపో ప్రావిన్స్: దక్షిణాఫ్రికాకు చెందిన, బోహాలే ఎంఫహెలెలే అనే యువతీ చెవిలో పెట్టుకునే ఇయర్ ఫోన్ లా ఉండే ఓ రక్షణ పరికరాన్ని కనిపెట్టింది. చూడటానికి మీది ఇయర్ ఫోన్లో ఉన్నప్పటికీ ఇందులో అత్యధిక సాంకేతికత తో ఒక రక్షణ పరికరంగా రూపొందించారు. ఎవరైనా ఈ ఇయర్ ఫోన్ ధరించిన వారు దాడికి గురైనప్పుడు అత్యవసరంగా ఈ పరికరం ఫోటోలు తీస్తుంది. జిపిఎస్ పద్ధతిలో ప్రమాద హెచ్చరికలు లోకేషన్ తో పాటు పోలీసులకు, ఎమర్జెన్సీ నెంబర్లకు పంపుతుంది….

Read More

డ్రోన్ టెక్నాలజీ విద్యుత్ శాఖకు వరం

నరసాపురం: ఫిబ్రవరి,23(తెలుగు న్యూస్ పవర్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుంది. ఇటీవల, వ్యవసాయం, ఫోటోగ్రఫీ, అత్యవసర మందులు అవయవాల పంపిణీ తదితర అన్ని రంగాల్లో విస్తృతంగా వినియోగిస్తున్న టెక్నాలజీని విద్యుత్ రంగానికి విస్తరింపజేసింది. విద్యుత్ లైన్లు, 33కెవి, 11కేవి, ఎల్ టి లైన్లు లాగడానికి డ్రోన్ ఉపయోగిస్తున్నారు. గతంలో ఈ పనులు మనుషులు చేయటం వల్ల ముఖ్యంగా ప్రమాదాలు జరిగేవి. ఎత్తయిన విద్యుత్ టవర్లపై క్లిష్టమైన పనులు మనుషుల చేయటం కష్టమయ్యేది. డ్రోన్…

Read More

అనంతపద్మనాభ స్వామిని దర్శించుకున్న కేంద్రమంత్రి వర్మ.

తిరువనంతపురం/నరసాపురం: ఫిబ్రవరి,23(తెలుగు న్యూస్ పవర్) కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి, స్థానిక లోక్సభ సభ్యులు, భూపతి రాజు శ్రీనివాస వర్మ సోమవారం, కేరళ రాష్ట్రం, తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఆధ్యాత్మిక పర్యటనలో వల్లూరి జయప్రకాష్ తదితర బిజెపి సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

Read More

ఇంటర్మీడియట్ పరీక్షాకేంద్రాలపై మెరుపు తనిఖీ.

భీమవరం: ఫిబ్రవరి,23(తెలుగు న్యూస్ పవర్) ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభం సందర్భంగా సోమవారం కలెక్టర్ చదలవాడ నాగరాణి పరీక్ష కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేశారు. స్థానిక మెంటే వారి తోట, జీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, బ్రౌనింగ్ జూనియర్ కళాశాలలో ఈ తనిఖీలు నిర్వహించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. మాస్ కాపీయింగ్ పై ప్రత్యేకంగా నిఘా ఉంచాలని సూచించారు. పరీక్ష పేపర్లు సీసీ కెమెరాలు పర్యవేక్షణలో మాత్రమే…

Read More

ఏ ఎస్ ఎన్ ఎం కాలేజీకి 5లక్షల డ్రోన్ మంజూరు.

పాలకొల్లు: ఫిబ్రవరి,23(తెలుగు న్యూస్ పవర్)స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ (స్వయం ప్రతిపత్తి) కళాశాలకు, ఆధునిక డ్రోన్ మంజూరైంది. దీని విలువ దాదాపు 5 లక్షల రూపాయలు. ఈ డ్రోన్ పీఎం–ఉషా జి.ఐ.ఈ.ఐ పథకం, ఎస్.కె.పి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్), గుంతకల్లు వారి సహకారంతో,ఏరీస్ ఆగ్రో లిమిటెడ్, ముంబై సంస్థవారి సౌజన్యంతో కళాశాలకు కేటాయించారు. భవిష్యత్‌లో డ్రోన్ పైలట్ శిక్షణ, వ్యవసాయ స్ప్రేయింగ్ ప్రాక్టికల్స్, పంటల పర్యవేక్షణ, ఏరియల్ ఫోటోగ్రఫీ వంటి అంశాలలో విద్యార్థులకు ప్రత్యక్ష…

Read More

భక్తుల మారేడు దళ ప్రదక్షణ.

పాలకొల్లు: ఫిబ్రవరి, 23(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయ సప్త ప్రదర్శనలో సోమవారం సాయంత్రం భక్తులు పాల్గొన్నారు. సుమారు 300 మంది ఏడు మారేడు దళములతో, సప్త ప్రదక్షిణలు చేశారు. ప్రధాన అర్చకులు క్రిష్టప్ప సప్త ప్రదక్షిణముల విశేష ఫలితములు గురించి భక్తులకు తెలియజేశారు. రాత్రి ధూప సేవ, పంచ హారతి సేవ జరిగాయి. ఈ కార్యక్రమాల్లో ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి అధ్యక్షులు మీసాల రామచంద్రరావు,…

Read More

ఛాంబర్స్ కళాశాలలో జీల్ ఇండియా ఉద్యోగాలు.

పాలకొల్లు: ఫిబ్రవరి,23(తెలుగు న్యూస్ పవర్)చాంబర్స్ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో. ఈనెల 25న ఉదయం 10 గంటలకు జీల్ ఇండియా కంపెనీలో ఉద్యోగాల కొరకు ఇంటర్వ్యూలు జరుగుతాయని చైర్మన్ కె.వి.ఆర్ నరసింహారావు తెలిపారు.చాంబర్స్ కళాశాల ప్లేస్మెంట్స్ లో ముందుంటుందని దానిలో భాగంగా, జీల్ ఇండియా కంపెనీలో ఉద్యోగుల కొరకు ఇంటర్వ్యూలు నిర్వహించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏదైన డిగ్రీ లేదా ఆపైన చదివిన వారు అర్హులు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు 18 నుంచి 20 వేల…

Read More