Skip to main content

Telugu News Power

Blog

బూరుగుపల్లి లో పెనుగొండవారి కుటుంబ సభ్యులచే ఉచిత వైద్య శిబిరం.

యలమంచిలి: ఆగస్టు,30( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక బూరుగుపల్లిలోపెనుగొండ సీతారామయ్య – సత్యవతి దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు పెనుగొండ సూర్యనారాయణ, నాగ తులసి దంపతులు సౌజన్యంతో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమం పాలకొల్లు సీనియర్ సిటిజన్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగింది.ఈ ఉచిత కంటి, చర్మ వ్యాధుల వైద్య శిబిరంలో నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ గనిశెట్టి వెంకటకృష్ణ, చర్మ వ్యాధి నిపుణులు డాక్టర్ పెనుగొండ రజితలు వైద్య సేవలు…

Read More

యాదవ్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉపకార వేతనాలు.

పాలకొల్లు:ఆగస్టు,30( తెలుగు న్యూస్ పవర్. కామ్) యాదవ ఎడ్యుకేషన్ సొసైటీ (వై ఇ ఎస్) ఆధ్వర్యంలో ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం జరిగింది. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల సరస్వతి శిశు మందిర్ లో ఈ కార్యక్రమం ఆదివారం జరిగింది. గత రెండు దశాబ్దాలుగా, విద్యార్థులను ప్రోత్సహించే ఈ కార్యక్రమం నిర్వాహకులు అప్రతిహతంగా కొనసాగిస్తున్నారు. యాదవ్ విద్యార్థులకు 80శాతం, ఇతరులకు 20 శాతం ఈ స్కాలర్షిప్లు అందజేస్తున్నారు. 30 మందికి రూ.45,000లు విరాళంతో ప్రతి విద్యార్థికి…

Read More

శ్రీ మావుళ్ళమ్మకు మంగెన వారి కాసు బంగారం కానుక.

భీమవరం: ఆగస్టు,30( తెలుగు న్యూస్ పవర్. కాం) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి సంపూర్ణ స్వర్ణ వస్త్రం ప్రాజెక్ట్ కి భీమవరం కి చెందిన మంగిన గురుమూర్తి నాయుడు 8 గ్రాముల బంగారం విరాళంగా అందజేసారు వీరికి ఆలయ అర్చకులు పూజలు, ఆశీర్వచనాలు అందచేసినారు. ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం శేషవస్త్రం, ఆలయ ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్ పాపొలు ఏడుకొండలు ప్రసాదం, అమ్మవారి…

Read More

విదేశీ రక్షక బృందాలకు నేపాల్ తిరస్కరణ ఆర్థిక, మానవతా సాయానికి మాత్రం ఆమోదం.

యూఏఈ నుంచి 10 మిలియన్ డాలర్ల అత్యవసర సాయం ఖాఠ్మాండు: ఆగస్టు, 29( తెలుగు న్యూస్ పవర్. కామ్) హిమాలయ పర్వత ప్రాంతాన్ని అతలాకుతలం చేసిన భారీ వరదలు, ఆకస్మిక వరదలతో నేపాల్ తీవ్ర విషాదంలో చిక్కుకుంది. నేపాల్–చైనా సరిహద్దు ప్రాంతాల్లో సంభవించిన ఈ విపత్తులో మృతుల సంఖ్య 469కు చేరగా.. ఇరుదేశాల పరిధిలో 1,468 మంది గల్లంతైనట్లు తాజా సమాచారం. ఈ సంఖ్యపై ఇంకా స్పష్టత రాలేదు.భారీగా కొట్టుకుపోయిన రహదారులు, వంతెనలు, మౌలిక వసతుల కారణంగా…

Read More

ఆరోగ్య రధాలు ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రజల వద్దకే వైద్యం.

అరకు: ఆగస్టు,29( తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్న సంజీవని ఆరోగ్య కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం పాల్గొన్నారు. ఇంటి వద్దకే వైద్య సేవలు అందేలా రూపొందించిన సంజీవని కార్యక్రమంపై అరకులో ఏజెన్సీ ప్రాంత ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఇంటికీ వెళ్లి 41 రకాల వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందించే ఆరోగ్య రథాలను ప్రారంభించారు. అత్యాధునిక 21 ఆరోగ్య రథాల సేవలను ప్రారంభించారు. త్వరలో రాష్ట్ర…

Read More

మాతృభాష పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత -త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఎన్.ఇంద్రసేనారెడ్డి

పూణే ఆంధ్ర అసోసియేషన్ సలహాదారు టీవీ శ్రీనివాస్ కు మండలి వెంకటకృష్ణారావు సంస్కృతి పురస్కారం -2026 ప్రదానం హైదరాబాద్: ఆగస్టు,29( తెలుగు న్యూస్ పవర్. కామ్)మాతృభాష పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఎన్.ఇంద్రసేనారెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ నాంపల్లిలోని డాక్టర్ నందమూరి తారకరామారావు కళామందిరంలో సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ, మండలి వెంకట కృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో శనివారం పూణే ఆంధ్ర అసోసియేషన్ సలహాదారు టీవీ శ్రీనివాస్ కు…

Read More

కూటమిది చెట్లు నరికే సంస్కృతి కాదు. మొక్కలు నాటే సంస్కృతి. -ఏ. పి. గ్రీన్ చైర్మన్ నాగబాబు.

మంగళగిరి,: ఆగస్టు,29( తెలుగు న్యూస్ పవర్. కామ్)హరిత ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో భాగంగా ప్రతి ఒక్కరూ పచ్చదనం పెంపునకు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి, వాటి సంరక్షణకు కృషి చేయాలని ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ శ్రీ కొణిదెల నాగబాబు గారు పిలుపునిచ్చారు. మంగళగిరి అరణ్యారామం నందవనంలో సాంప్రదాయ రావి–వేప మొక్కల నాటే కార్యక్రమంలో నాగబాబు గారు, సతీమణి పద్మజ శనివారం కలిసి పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నాగబాబు దంపతులు…

Read More

శ్రీ అద్దేపల్లి ప్రభుత్వ కళాశాలలో ఘనంగా గిడుగు జయంతి ఉత్సవం.

పాలకొల్లు: ఆగస్టు,29( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణ మూర్తి ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాల, తెలుగు విభాగం ఆధ్వర్యంలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం జరిగింది. వ్యావహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి పంతులు జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని శనివారం ఏర్పాటు చేశారు. తెలుగు విభాగాధిపతి, డా బూసి వెంకటస్వామి అధ్యక్షత వహించగా, కళాశాల ప్రిన్సిపాల్ డా కె రత్నమాణిక్యం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత గిడుగు వెంకట…

Read More

శ్రీ మావుళ్ళమ్మకు కంటిపూడి కుటుంబ సభ్యులు రూ. 3 లక్షల విరాళం.

భీమవరం:ఆగస్టు,29( తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి సంపూర్ణ స్వర్ణ వస్త్రం ప్రాజెక్ట్ కి కాకినాడకు కు చెందిన కంటిపూడి విద్యాసాగర్ సావిత్రి దేవి దంపతులు రూ. 2 లక్షల విరాళం సమర్పించారు. శ్రీ అమ్మవారి శాశ్వత అన్నదాన వితరణకు చి. వివేక్ పేరుమీద రూ.1 లక్ష విరాళంగా అందజేసారు. ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల…

Read More

తెలుగుకు గొడుగు, వ్యవహారిక భాషా పితామహుడు ‘గిడిగు’

విద్యాశాఖ, రసధుని ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు. పాలకొల్లు:ఆగష్టు, 29(తెలుగు న్యూస్ పవర్.కామ్) తెలుగుభాషా దినోత్సవం సందర్బంగా, స్థానిక బి. ఆర్. ఎమ్. వి. ఉన్నత పాఠశాల వారి సహకారంతో, ప్రఖ్యాత సాహితీ సంస్థ,రసధుని, మండల విద్యాశాఖ సంయుక్త ఆధ్యర్యంలో, తెలుగు వ్యవహారిక భాషా పితామహుడు, గిడుగు వెంకట రామూర్తి పంతులు జయంతి ఉత్సవాలు శనివారం ఘనంగా జరిగాయి. గిడుగు జయంతి సందర్బంగా,మున్సిపల్, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు, సీనియర్ విభాగంలో 8,9 తరగతులకు “తెలుగుభాషా మాధుర్యం”, జూనియర్…

Read More