భలే మంచి చౌక బేరము. అప్పు చేసింది రూ. 22 వేల కోట్లు, సెటిల్మెంట్ చెల్లింపు రూ 6.5 కోట్లు.
జీ టీవీ సుభాష్ చంద్ర బ్యాంకులకు బంపర్ ఆఫర్. రూపాయికి 3 పైసలు చెల్లింపు. ముంబై: ఆగస్టు, 27( తెలుగు న్యూస్ పవర్. కామ్) జీ టీవీ చంద్ర నేపథ్యం: జీ టీవీ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్రాకు మీడియా మొఘల్ గా ప్రపంచ వ్యాప్త గుర్తింపు ఉంది. వీరికి 2011లో ఇంటర్నేషనల్ ఎమ్మి డైరెక్టరేట్ అవార్డు వచ్చింది. సుభాష్ చంద్రా భారతదేశానికి తొలి డైరెక్టర్ేట్ అవార్డు గ్రహీతగా చరిత్ర సృష్టించారు. జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (జి…