Telugu News Power

ఏ రకమైన ధాన్యమైన కొంటాం అధికారుల హామీ

  పాలకొల్లు: నవంబర్,18 (తెలుగు న్యూస్ పవర్) ముఖ్యమంత్రి ముందుచూపుతో వ్యవసాయ రంగంలో ప్రవేశపెట్టిన యాంత్రికీకరణ వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుందని రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు, స్థానిక శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు నియోజకవర్గం,లంకలకోడేరు లో బుధవారం జరిగిన,అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ రెండో విడత నిధుల పంపిణీ కార్యక్రమం లో మంత్రి చరవాణి ద్వారా తన ప్రసంగాన్ని వినిపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు గత ప్రభుత్వం లోఎదురైన సమస్యలు తొలగించిందన్నారు. రైతు కోరుకున్న…

Read More

చేలు మునిగితే అధికారులకు చెప్పండి #news#farmer#telugu

పాలకొల్లు వ్యవసాయ సహాయ సంచాలకు డాక్టర్ పి మురళీకృష్ణ భారీ వర్షాల వల్ల ఎదురయ్యే పరిస్థితులను అంచనా వేసి తగు చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు.ఈరోజు పాలకొల్లు పరిసర గ్రామాల్లో పర్యటించి నీటమునిగిన వరిచేలను పరిశీలించామన్నారు.ఎక్కడైనా చేలు ముంపు గురైతే రైతులు సంబంధిత వ్యవసాయ అధికారులకు నేరుగా గాని, ఫోన్ ద్వారా గాని చెప్పాలన్నారు. ఎరువులు పురుగు మందులు ఈ పరిస్థితుల్లో వాడటం వల్ల ఉపయోగం ఉండదన్నారు. చేలో నీరు నిలువ లేకుండా చూసుకోవాలన్నారు పూత, కంకి దశలో…

Read More

పాలకొల్లులో భారీ వర్షం #rain #news #telugu #palakollu

https://youtube.com/shorts/LiGmwTs0nvs?si=QA3R-7YIgiTViXjM గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజా జీవితం అతలాకుతలం అవుతుంది ఈనెల 22న రాత్రి 8:30 గంటల నుంచి ఉదయం 8.30 గంటల వరకు రెయిన్ ఫాల్ డే కు రికార్డ్ స్థాయిలో 137.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది ఈరోజు మధ్యాహ్నం వరకు 50.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. కుండపోత వర్షాల కారణంగా ప్రతిరోజు, ప్రతి రెండు గంటలకు వర్షపాతం నమోదు చేయాలని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశాల మేరకు…

Read More

IND-ANDHRA AGRO PRODUCTS PRIVATE LIMITED Group of leading Rice Millers from Andhra Pradesh

Over the years we have established a laudable client base across the national and international market base. Our reputation in the market constantly facilitates client expansion. Having modern infrastructure, it caters to the worldwide markets across the globe Throughout history rice has been one of man’s most important foods. Today, this unique grain helps to…

Read More