Skip to main content

Telugu News Power

రాష్ట్ర ఆక్వారైతు సదస్సుకు హాజరు కావాలి -రాష్ట్ర అధ్యక్షులు భగవాన్ రాజు పిలుపు. పాలకొల్లులో ఈనెల 30న రైతు సదస్సుకు భారీ ఏర్పాట్లు.

పాలకొల్లు: జూలై,25( తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్రవ్యాప్తంగా కుల రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర స్థాయి సమావేశం ఈ నెల 30న పాలకొల్లులో ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర ఆక్వారైతు సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు పత్రికలకు శనివారం వెల్లడించారు. సంక్షోభంలో ఉన్న ఆక్వా రంగా ఆదుకోవడానికి ప్రభుత్వం తక్షణమే కార్యాచరణ చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఫీడు రేటు నిర్ధారణకు ముందుగా, ప్రాసెసింగ్ రేటు ఫార్ములా అనుసరించి రేటు నిర్ధారించాలని…

Read More

వెయ్యి ఎకరాల్లో డ్రోన్ల సాయంతో సీడ్ బాల్స్

మనుషులు అడుగుపెట్టలేని ప్రాంతాల్లో క్షీణించిన అడవుల పునరుద్ధరణ దిశగా అడుగులు రాష్ట్రవ్యాప్తంగా 6,500 హెక్టార్ల విస్తీర్ణంలో మానవ వనరుల సాయంతో లక్షల విత్తన బంతులు వెదజల్లే పక్రియ పూర్తి. 30 వేల హెక్టార్ల లక్ష్యాన్ని నిర్ణీత కాల వ్యవధితో పూర్తి చేయాలన్న పవన్ కళ్యాణ్ సీడ్ బాల్స్ వెదజల్లడంతోపాటు మొలకలకు రక్షణ కల్పించే బాధ్యత తీసుకోవాలి సీడ్ బాల్స్ పంపిణీ, వెదజల్లే కార్యక్రమంపై అటవీశాఖ అధికారులతో సమీక్షించిన ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్. అమరావతి: జూలై, 25(…

Read More

కేంద్ర మంత్రులను కలిసిన రాష్ట్ర ఆక్వా రైతు సంఘ ప్రతినిధులు.

న్యూఢిల్లీ : జూలై 20, ( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆంధ్రప్రదేశ్ ప్రతినిధుల బృందం, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ లను ఢిల్లీలో సోమవారం కలిసింది. రొయ్యల మేత ధరల నియంత్రణకు జన్యు మార్పు చేసిన సోయాబీన్ మీల్ దిగుమతికి అనుమతివ్వాలని కోరింది. అమెరికా, చైనా, ఐరోపా, తదితర ప్రధాన మార్కెట్లలో భారతీయ రొయ్యల ఎగుమతులు తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నాయి. భారత-అమెరికా…

Read More

రాజకీయ ముసుగు వెయ్యొద్దు రొయ్యల రైతుల పైన. -జై భారత్ క్షీరా రామ ఆక్వా రైతు సంఘం ఖండన.

పాలకొల్లు: జూలై, 15( తెలుగు న్యూస్ పవర్. కామ్) రైతు సంఘాల ముసుగులో రాజకీయ పార్టీలకు వంత పలుకుతున్నారన్న వైసీపీ నాయకుల విమర్శను జై భారత్ క్షీరా రామ ఆక్వా రైతు సంఘం తీవ్రంగా ఖండించింది. వైసిపి అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భీమవరం సభకు హాజరవుతున్న సందర్భంగా వైసీపీ నాయకులు అవాస్తవాలు మాట్లాడటం తగదు అన్నారు. విమర్శలు చేసిన నాయకులు అసలు ఆక్వా రైతుల కాదని వివరించారు. అందువల్ల ఆక్వా రైతులు కష్టసుఖాలు వారికి…

Read More

దిగమర్రు లో రైతుబడి కార్యక్రమం.

పాలకొల్లు: జులై, 14 (తెలుగు న్యూస్ పవర్. కామ్) పొలం పిలుస్తుంది కార్యక్రమo దిగమర్రులో మంగళవారం ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో సొసైటీ ప్రెసిడెంట్, కౌరు సందీప్, తమ్మినీడి చంద్రశేఖరు, మాజీ సర్పంచ్ రాపాక నగేష్ కరుణాకరన్, రైతులు పాల్గొన్నారు సహాయ సంచాలకు పి మురళీకృష్ణ మాట్లాడుతూ, పంట పొలాలకు నీటి సరఫరా సవ్యంగా జరుగుతుందని రైతులు ఎటువంటి కంగారు పడవద్దని ధైర్యం చెప్పారు. యూరియా, డిఏపి కావాల్సినంత ఎరువు మన మండలంలో అందుబాటులో ఉన్నదని ఎవరో ఇబ్బంది పడవద్దని…

Read More

రైతు సేవ కేంద్రం ఇంచార్జ్ లకు శిక్షణ.

పాలకొల్లు: జూలై 14, (తెలుగు న్యూస్ పవర్. కామ్) సహాయ వ్యవసాయ సంచాలకులు పి. మురళీకృష్ణ, పాలకొల్లు వారి అధ్యక్షతన రైతు సేవ కేంద్రం ఇన్చార్జులకు మంగళవారం శిక్షణ కార్యక్రమం చాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ సహదేవరెడ్డి ప్రధాన శాస్త్రవేత్త మార్టేరు వరి పరిశోధన స్థానం,డాక్టర్ మల్లికార్జున రావు కృషి విజ్ఞాన కేంద్రం, ఉండి అధిపతి హాజరయ్యారు. డాక్టర్ సహదేవరెడ్డి ఇన్చార్జి ఏడిఆర్ మార్టేరు వరి పరిశోధన స్థానం వారు…

Read More

పాలకొల్లు లో మేత ఫ్యాక్టరీ, కోల్డ్ స్టోరేజీ కి రొయ్యల రైతుల సన్నాహాలు.

పాలకొల్లు: జూలై, 12( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానికంగా రొయ్యల దాణ ఫ్యాక్టరీ, కోల్డ్ స్టోరేజీ ఏర్పాటుకు సహకరించవలసిందిగా అధికారులకు రాష్ట్ర ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు విజ్ఞప్తి చేశారు. స్థానిక జై భారత్ క్షీరా రామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా గాంధీ భగవాన్ రోజు హాజరై మాట్లాడారు. ప్రస్తుతం రొయ్యల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పలుపరిష్కారాల గురించి సమావేశంలో చర్చించారు. రొయ్యల…

Read More

ఈ నెల 30న రొయ్యల మేత షాపుల బంద్. రాష్ట్ర ఆక్వా రైతు సంఘం పిలుపు.

పాలకొల్లు: జూన్, 26( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఏ విధమైన నియమ నిబంధనలు పాటించకుండా ఏకపక్షంగా రొయ్యల మేత తయారీ ఫ్యాక్టరీలు భారీగా పెంచిన ధరలు తగ్గించడానికి చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమైనట్టు రాష్ట్ర ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు శుక్రవారం జరిగిన సమావేశంలో తెలిపారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ నెల 30న మేత దుకాణాలన్నీ బంధు పాటించాలని పిలుపునిచ్చారు. ఆక్వా రైతులకు మద్దతుగా మేత షాపుల నిర్వాహకులు…

Read More

ఆక్వా రైతుల ఆక్రందన, వినతిపత్రాలల్లో తాసిల్దార్లకు విన్నపం.

పాలకొల్లు: జూన్, 16 (తెలుగు న్యూస్ పవర్. కాం) ఫీడ్ ధరల పెంపు పై ఆగ్రహించిన ఆక్వా రైతులు తమ ఉద్యమ ప్రారంభ ఘట్టంలో భాగంగా మంగళవారం రాష్ట్రంలోని తహసిల్దార్ కార్యాలయాలతో వినతి పత్రాలు అందజేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలకొల్లు రాష్ట్ర ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు ఆధ్వర్యంలో భారీగా తరలివచ్చిన రొయ్యలు రైతులు వెంటనే ఫీడ్ ధరలు తగ్గించాలని నినాదాలు చేశారు. అధ్యక్షులు గాంధీ భగవాన్ రాజు…

Read More

రొయ్యల ఫీడ్ ధర పెంపుకు వ్యతిరేకంగా రెవెన్యూ కార్యాలయాల్లో వినతి పత్రాలు ఇవ్వాలి.

-రాష్ట్ర ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గాంధీ భగవాన్ రాజు పిలుపు. పాలకొల్లు: జూన్ 15 (తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్రంలో ఆక్వా రైతులు రొయ్యల దాణా ధర పెంపుకు నిరసనగా, శాంతియుతంగా వినతి పత్రాలు అందించాలని పిలుపునిచ్చారు. స్థానిక తహసిల్దార్ కార్యాలయాల్లో, ఆర్డిఓ, కలెక్టర్ కార్యాలయాల్లో రైతులు వినతి పత్రాలు అందించాలని రాష్ట్ర ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం జరిగిన సమావేశంలో రైతులు…

Read More