ఫిషింగ్ హార్బర్ కు రూ.72.42 కోట్లు మంజూరు.
కాకినాడ: మార్చి, 31(తెలుగు న్యూస్ పవర్. కామ్) జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు పనిచేస్తున్నట్టు స్థానిక ఎంపీ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ పేర్కొన్నారు. మత్స్యకార సోదరుల అభ్యున్నతికి సంబంధించి నిధుల కోసం, ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, తరచూ సంబంధిత శాఖ అధికారులతో చర్చలు జరిపానన్నారు. ఫలితంగా కాకినాడ ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణకు కేంద్రం రూ.72.42 కోట్లు మంజూరు చేసినట్టు వెల్లడించారు. మత్స్యకార సోదరసోదరీమణుల ఉన్నతికి ఈ నిధులు…