Skip to main content

Telugu News Power

శ్రీ మావుళ్ళమ్మ దర్శించుకున్న జిల్లా కలెక్టర్ నాగరాణి.

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్, పశ్చిమ గోదావరి జిల్లా, చదలవాడ నాగరాణి దర్శించుకున్నారు. వీరికి ఆలయ అర్చకులు, వేదపండితులు స్వాగతంపలికి పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం, ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్త రామాయణం శ్రీనివాస్ అమ్మవారి ప్రసాదం చిత్రపటం అందజేసారు.

Read More

పెదగోపురం లో కృష్ణ పింగళి చతుర్థి పూజ.

పాలకొల్లు: జులై, 3( తెలుగు న్యూస్ పవర్. కామ్) పట్టణములో వేంచేసియున్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో కృష్ణపింగళ సంకటహర చతుర్థి, శ్రవణ నక్షత్రం సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి హోమం పూజలు, భక్తిశ్రద్ధలతో శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి పూజలు శుక్రవారం జరిగాయి. లక్ష్మీ గణపతి హోమం, పూజలు అభిషేక పండితులు బమ్మిడిపాటి వెంకన్న , ప్రధాన అర్చకులు కిష్టప్ప ,ఆలయ ప్రధాన అర్చకులు అనిల్, అర్చకులు సుబ్బయ్య భక్తుల చేత పూజలు…

Read More

శ్రీ మావుళ్ళమ్మ స్వర్ణానికి రూ. 50 వేల విరాళం.

భీమవరం:జూలై, (తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి సంపూర్ణ స్వర్ణ నిధికి కలిదిండి రామరాజు, వల్లిదేవి దంపతులు,భీమవరం రూ. 50,116లు విరాళంగా అందజేసారు. ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు, ఆశీర్వచనాలు నిర్వహించినారు.ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం, ఆలయ చైర్మన్ బొండాడ నాగ భూషణం, ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్,అతికెల…

Read More

శ్రీ మావుళ్లమ్మ సన్నిధిలో ఆధ్యాత్మిక శోభ వైభవంగా ఏరువాక పున్నమి ధాన్యలక్ష్మి – సౌభాగ్యలక్ష్మి పూజలు

భీమవరం: జూన్, 29( తెలుగు న్యూస్ పవర్. కామ్) శ్రీమావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో జ్యేష్ఠ పౌర్ణమి, ఏరువాక పున్నమి సందర్భంగా సోమవారం ఆధ్యాత్మిక శోభ నెలకొంది. వ్యవసాయానికి ఊపిరి పోసే ఆషాఢ మాస ప్రారంభాన్ని సూచించే ఈ పుణ్యదినాన్ని పురస్కరించుకుని దేవస్థానంలో చండీ హోమం, ధాన్యలక్ష్మి పూజ, సౌభాగ్యలక్ష్మి పూజలను అత్యంత వైభవంగా నిర్వహించారు.రైతాంగ సంక్షేమం, సమృద్ధిగా వర్షాలు, రాష్ట్ర ప్రజల ఆయురారోగ్యాల కోసం ప్రత్యేక సంకల్పాలు జరిపించారు.దేవస్థానం ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ, వేదపండితుల…

Read More

పంచారామంలో చండీ హోమం.

పాలకొల్లు: జూన్, 29( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానములో సోమవారం పౌర్ణమి సందర్భంగా, కళ్యాణ మండపంలో చండీ హోమం జరిగింది. పూజలు,హోమములు 23 మంది పుణ్యదంపతులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అభిషేక పండితులు బమిడి పాటి వెంకన్న భక్తులు తరఫున పూజలు జరిపించారు.ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ అధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు, ఆలయ చైర్మన్ మీసాల రామచంద్రరావు, ఆలయ ప్రధాన అర్చకులు సన్నిధి రాజు రామకృష్ణమూర్తి…

Read More

పంచారామం, క్షీరా రామ క్షేత్రం వద్ద భక్తుల ప్రదక్షిణలు.

పాలకొల్లు: జూన్,29( తెలుగు న్యూస్ పవర్. కామ్)పంచరామ క్షేత్రం పాలకొల్లులో వేంచేసియున్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానము వద్ద సోమవారం సాయంత్రం శ్రీ స్వామి వారి సప్త సోమవారాలు సప్త ప్రదక్షిణాలు, ఏడు మారేడు దళములతో మాడవీధులలో భక్తులు సుమారుగా 450మంది ప్రదక్షిణములలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు, పర్యవేక్షకులు పి వాసు , ఆలయ ప్రధాన అర్చకుడు సన్నిధి రాజు రామకృష్ణమూర్తి, కిష్టప్ప , ఆలయ సిబ్బంది…

Read More

నేడే శ్రీ మావుళ్ళమ్మ దేవస్థానంలో చండీ హోమం. రైతులకు అమ్మవారు అనుగ్రహించిన విత్తనాల పంపిణీ.

భీమవరం: జూన్, 28( తెలుగు న్యూస్ పవర్. కామ్) పట్టణ ఇలవేలుపు, తెలుగు ప్రజలు ఆరాధ్య దైవం, శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం లో అమ్మవారి అనుగ్రహం కటాక్షం ప్రతి పౌర్ణమి నాడు జరిపే చండీ హోమం దేవస్థానం అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా ఉదయం 7 గంటలకు నిర్వహిస్తారు. నాట్లు వేసుకునే వ్యవసాయం సమయం, ఆషాడ మాస ఆరంభాన్ని సూచించే జ్యేష్ట పౌర్ణమి సందర్బంగా ఏరువాక పున్నమి సందర్బంగా రైతు సోదర, సోదరీమణులకు, భక్తులకు శ్రీ…

Read More

భద్రాద్రి రామయ్య ఆలయ అభివృద్ధికి శ్రీకారం.

భద్రాచలం: జూన్, 27( తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచ ప్రఖ్యాత, చారిత్రక ఆధారాలు గల కంచర్ల గోపన్న నిర్మించిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులకు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ అంకిత్ ప్రత్యేక పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు. ఆలయ సమగ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుమారు రూ.351 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఈ నిధులతో చేపట్టనున్న ఈ…

Read More

తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేకం మహోత్సవం.

తిరుమల: జూన్, 27( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి జ్యేష్ఠాభిషేకం తిరుమలలో జరిగే అత్యంత విశిష్టమైన ఉత్సవాల్లో ఒకటి.ఈ ఉత్సవాన్ని “అభిదేయక అభిషేకం” అని కూడా పిలుస్తారు.అభిదేయకం అంటే రక్షణ కవచం అని అర్థం. గ్రీష్మతాపం తగ్గి, సమృద్ధిగా వర్షాలు కురవాలని సంకల్పంతో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. శ్రీమహావిష్ణువు కలియుగంలో వేంకటేశ్వర స్వామిగా అవతరించినప్పుడు తన దివ్యాయుధాలతో అవతరించారని పురాణాలు చెబుతున్నాయి. స్వామివారి ఆయుధాల తేజస్సు,…

Read More

శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి స్వర్ణమయ నిధి ప్రత్యేక కౌంటర్ ప్రారంభం. విరివిగా భక్తుల విరాళాలు.

భీమవరం: జూన్, 25( తెలుగు న్యూస్ పవర్. కామ్)పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం లో అమ్మవారి సంపూర్ణ స్వర్ణమయ ప్రాజెక్ట్ ప్రత్యేక కౌంటర్ గురువారం ప్రారంభించారు. భక్తుల నుండి బంగారం విరాళం గా సేకరించే కార్యక్రమం నిమిత్తం దేవస్థానం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ను స్థానిక శాసన సభ్యులు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, సత్యవాణి దంపతులు ప్రారంభించి,…

Read More