మావుళ్ళమ్మ ఆలయ సిబ్బంది నూతన కార్యవర్గం ఏర్పాటు.
భీమవరం: ఫిబ్రవరి,27(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం సిబ్బంది యూనియన్, రెలిజియస్ మరియు సెక్యులర్ సిబ్బంది సంఘం నూతన కార్యవర్గంఇటీవల ఏర్పాటయ్యింది. నూతన కార్యవర్గము: 1. బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ, అధ్యక్షులు 2. నల్లం లోకనాథరావు, ఉపాధ్యక్షులు 3. పోసింశెట్టి శ్రీనివాస్ బాబు, కార్యదర్శి 4. తుల వెంకటేశ్వరరావు, సంయుక్త కార్యదర్శి 5. కడలీ అనంతరావు, కోశాధికారి 6. కపిలేశ్వరపు వెంకటేశ్వరరావు, సంయుక్త కోశాధికారి 7. కొడమంచిలి కొప్పేశ్వరరావు, సభ్యులు…