రంగుల హరివిల్లు,ఉరుములఘర్జన దీపావళి
https://www.youtube.com/watch?v=U9mAg1KKoRg ఒక దేశం ఒక పండుగగా చెప్పుకొనే ముఖ్యమైన పండగల్లో దీపావళి ఒకటి. భారతీయులు ఈ భూమి మీద ఎక్కడ ఉన్నా తప్పక జరుపుకొనే దీపాల పండుగ. రాముడు యుద్ధంలో గెలిచి రావణ సంహారం తరువాత విజయోత్సవం, కృష్ణుడు నరకుని వధించి వచ్చిన శుభసందర్భంగా ఈ పండుగగాచెప్పబడింది. ఏమైనా చెడు పై మంచే విజయం సాధిస్తున్నదనే సందేశం దీపావళి. పిల్లలు, కొత్త అల్లుళ్ళు, యువకులు ఆనందోత్సాహాలతో జరుపుకొనే దీపాల పండుగ. పదోతరగతిలో పది మార్కులు తెచ్చే వ్యాసం,…