Skip to main content

Telugu News Power

Blog

శ్రీ పుంతల ముసలమ్మ అమ్మవారికి ఆషాడ మాస సారె సమర్పణ.

యలమంచిలి: జూలై,25( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక కాపులపాలెం వద్ద వేంచేసి ఉన్న శ్రీ పుంతల ముసలమ్మ అమ్మవారికి శనివారం ఆషాడ మాస సారె సమర్పించారు. అమ్మవారి దేవస్థానం నుంచి మేళ తాళాలతో ప్రారంభమైన సరె ఊరేగింపులు మహిళలు విశేషంగా పాల్గొన్నారు. ఆషాడం సారె తో మూలస్థానేశ్వరి దేవస్థానం వరకు సాగిన ఊరేగింపు కనకదుర్గమ్మ,, దేవరమ్మ, మారెమ్మ ఆలయాల దర్శనం చేసుకుని, గుంతల ముసలమ్మ దేవస్థానానికి చేరుకున్నారు. వివిధ రకాల మిఠాయిలు పండ్లు, డ్రై ఫ్రూట్స్…

Read More

శ్రీ మావుళ్ళమ్మ ఆలయంలో ఘనంగా తొలి ఏకాదశి పర్వదినం. సహస్రనామ పారాయణంలో పాల్గొన్న 800 మంది భక్తులు.

భీమవరం: జూలై, 25( తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం ఆలయ ప్రాంగణం లో తొలిఏకాదశి సందర్భంగా లలిత, విష్ణు సహస్రనామ పారాయణం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి, దేవస్థానం వారు 800 మంది మహిళా భక్తులను ఆహ్వానించారు. దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొండాడ నాగభూషణం,…

Read More

విద్యాదాత గాంధీ భగవాన్ రాజుకు సత్కారం.

పాలకొల్లు: జూలై, 24( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక పూలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధికి, గ్రామ ప్రముఖులు, గాంధీ మెగా ఫౌండేషన్ అధ్యక్షులు, ఏఎంసీ మాజీ చైర్మన్, రాష్ట్ర ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు చేస్తున్న సేవలను పలువురు వ్యక్తులు కొనియాడారు. మేక పేరెంట్స్ డే ఉత్సవాల్లో భాగంగా విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న ప్రముఖులను సత్కరించే కార్యక్రమంలో భాగంగా గాంధీ భగవాన్ రోజును శుక్రవారం ఘనంగా పాఠశాల…

Read More

తల్లికి వందనం పధకం లో నియోజకవర్గాని కి రూ. 35 కోట్లు. -మంత్రి నిమ్మల వెల్లడి.

పాలకొల్లు: జూలై, 24( తెలుగు న్యూస్ పవర్. కామ్) కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వరుసగా 2 ఏడాది కూడా క్రమం తప్పకుండా తల్లికి వందనం నిధులు వారి ఖాతాల్లోకి జమ చేసినట్టు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మెగా పేరెంట్స్ డే కార్యక్రమం సందర్భంగా స్థానిక వీఆర్ఏ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో జరిగిన పేరెంట్స్ డే లో ముఖ్యఅతిథిగా మంత్రి శుక్రవారం పాల్గొన్నారు. ఈ…

Read More

జల జీవన్ మిషన్ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్ చదలవాడ నాగరాణి.

భీమవరం: జూలై, 24( తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమగోదావరి జిల్లాలో అమలవుతున్న జల జీవన్ మిషన్ పనులను వేగవంతం చేసి,నాణ్యతతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. పైపులైన్ పనుల అనంతరం తవ్విన రహదారులను సమంగా చేసి రోలింగ్ చేయడం తప్పనిసరి అని సూచించారు. సుమారు రూ.1,400 కోట్ల వ్యయంతో 862 గ్రామాల్లో 13.25 లక్షల కుటుంబాలకు తాగునీరు అందించే ప్రాజెక్ట్ పనులను…

Read More

సోనం వాంగ్‌చుక్ నిరాహార దీక్ష విరమణ 26 రోజుల సాగిన నిరాహార దీక్ష

న్యూఢిల్లీ, జూలై 24( తెలుగు న్యూస్ పవర్. కామ్) సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ 26 రోజులుగా కొనసాగించిన నిరాహార దీక్షను శుక్రవారం విరమించారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, డా. జితేంద్ర సింగ్ సమక్షంలో గురుగ్రామ్‌లోని మెడాంటా ఆసుపత్రిలో ఆయన దీక్ష విరమించారు. వాంగ్‌చుక్ తన ప్రకటనలో, దేశంలో హింస చెలరేగే అవకాశం ఉన్నందున, కేంద్ర ప్రభుత్వంతో జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం కొన్ని హామీలు లభించడంతో దీక్షను విరమించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. జంతర్ మంతర్…

Read More

ప్రారంభోత్సవానికి సిద్ధమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం.

భోగాపురం: జూలై,24( తెలుగు న్యూస్ పవర్. కామ్) దశాబ్దాలకు ఎదురుచూస్తున్నాను ఉత్తరాంధ్ర ప్రజల కల నెరవేరబోతుందని, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రూ.4,592 కోట్లతో ఈ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం నిర్మించినట్టు వెల్లడించారు. సుమారు 2,203 ఎకరాల సుశాల ప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ విమానాశ్రయం 3,800 మీటర్ల పొడవవైన రన్వే కలిగి ఉందన్నారు. ఇక్కడ కార్గో టెర్మినల్ అందుబాటులో ఉంటుందన్నారు. ఏవియేషన్ యూనివర్సిటీ స్థాపిస్తామని…

Read More

దొడ్డిపట్లలో మెగా పేరెంట్స్ సభ

యలమంచిలి: జూలై, 24( తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్ర వ్యాప్ ్యాప్తంగా శుక్రవారం జరిగిన మెగా పేరెంట్స్ డే ఉత్సవం, ఆత్మీయ కలయిక కార్యక్రమంలో, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జ ల వనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దొడ్డిపట్ల ఉన్నతపాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్.సత్యనారాయణమూర్తి అధ్యక్షత వహించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మెగా పేరెంట్స్ మీటింగ్ జరిగింది. ఈ సభ లో ముఖ్యఅతిథి, నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, రాష్ట్ర విద్యా శాఖ…

Read More

నేటి నుంచి మంగళగిరి లో 2 రోజుల తెలుగు మహోత్సవం.

మంగళగిరి: జూలై, 24(తెలుగు న్యూస్ పవర్. కామ్)తెలుగు మాతృభాష వైభవాన్ని, సాహిత్య సంపదను, కళా సంప్రదాయాలను, జానపద వారసత్వాన్ని భావితరాలకు అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం “తెలుగు మహోత్సవం” కార్యక్రమాన్ని ఈ నెల 25, 26, రెండు రోజులు గుంటూరు జిల్లా, మంగళగిరి సమీపంలోని చారిత్రాత్మక ఉండవల్లి గుహల వేదికగా ఘనంగా నిర్వహిస్తోంది.ఈ మహోత్సవం అధికారిక గోడ పత్రికను రాష్ట్ర సాంస్కృతిక, సృజనాత్మక సమితి చైర్‌పర్సన్ పొడపాటి తేజస్వినితో కలిసి రాష్ట్ర సచివాలయంలో సంస్కృతిక శాఖామాత్యులు కందుల…

Read More

పెద గోపురంలో దేవేరులకు శాకంబరీ అలంకరణ.

పాలకొల్లు: జూలై, 24( తెలుగు న్యూస్ పవర్. కామ్)పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీ పార్వతీ దేవి అమ్మవారు, శ్రీలక్ష్మి దేవి అమ్మవార్లకు ఆషాడ మాసం సందర్భముగా శాఖంబరి అవతారంతో శుక్రవారం అలంకరించారు ఆలయ ప్రధాన అర్చకులు సన్నిధి రాజు రామకృష్ణమూర్తి (కిష్టప్ప), వివిధ రకములైన కూరగాయలతో పలు రకాల పండ్లతో అలంకరణ చేసారు. దేవేరుల శాకాంబరి అలంకరణ చూసి భక్తులు తన్మయులై, ఆధ్యాత్మిక ఆనందానుభూతి పొందారు. ఆలయ కార్యనిర్వహణాధికారి…

Read More