Skip to main content

Telugu News Power

Blog

శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి నిత్యాన్నదాన పధకానికి రూ. 3.15 లక్షల విరాళం.

భీమవరం: జూలై, 27( తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి శాశ్వత నిత్యాన్నప్రసాద వితరణకు భీమవరం బిల్డర్స్ అసోసియేషన్స్ గౌరవ అధ్యక్షులు గన్నాబత్తుల శ్రీనివాస్, వడుపు గోపి, గ్రంధి రవితేజ, ఎర్రంశెట్టి నాగేశ్వరావు, లీలా కృష్ణ తదితర 23 మంది మిత్రబృందం రూ.3.15 లక్షలు విరాళంగా అందజే సారు. వీరికి విశేష పూజలు, ఆశీర్వచనాలు నిర్వహించారు. దేవస్థానం అసిస్టెంట్…

Read More

రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు 29 నుంచి ప్రారంభం.

పాలకొల్లు: జూలై,27( తెలుగు న్యూస్ పవర్. కామ్) అమరావతి ఛాంపియన్షిప్, రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు ఈనెల 29 నుంచి ప్రారంభం అవుతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ క్రీడా పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు పూర్తి వివరాల కోసం బోనం రవిబాబు 9246043029, వై.సత్యనారాయణ9492728604 నెంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. పాలకొల్లు, పూలపల్లి, లంకల కోడేరు, మేడపాడు ఉన్నత పాఠశా ల క్రీడా మైదానాల్లో వివిధ పోటీలు నిర్వహిస్తారు. అండర్ 17-24 పురుషులు మహిళలకు ఈ క్రీడలు నిర్వహిస్తారు.

Read More

విజయదశమికి మావుళ్ళమ్మ అమ్మవారికి రూ 35 కోట్లతో స్వర్ణ ఆభరణాలు తయారీ.

భీమవరం : జూలై, 27( తెలుగు న్యూస్ పవర్. కామ్) విజయదశమి నాటికి శ్రీమావుళ్ళమ్మ అమ్మవారికి సుమారు రూ 35 కోట్లు విలువ కలిగిన 23 కేజీల బంగారంతో స్వర్ణ ఆభరణాలు తయారీ చేయనున్నామని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) సోమవారం తెలిపారు. శ్రీమావుళ్ళమ్మ అమ్మవారికి ఇప్పటి వరకు భక్తులు సమర్పించిన 23 కేజీల బంగారాన్ని ఎమ్మెల్యే అంజిబాబు, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు, దేవస్థానం సభ్యుల సమక్షంలో స్వర్ణ…

Read More

ఆర్యవైశ్యుల దాతృత్వం, పాలకొల్లు అభివృద్ధికి వరం. -మంత్రి నిమ్మల

పాలకొల్లు: జూలై, 27( తెలుగు న్యూస్ పవర్. కామ్) పట్టణలో విద్య, వైద్యరంగం అభివృద్ధికి,సత్రాల ఏర్పాట్ల వంటి దాతృత్వ కార్యక్రమాలకు శతాధిక సంవత్సరాలుగా ఆర్యవైశ్య సమాజం ఇతోధికంగా సేవలు అందిస్తున్నారని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నాయుడు కీర్తించారు. స్థానిక మన్యం జగ్గమ్మ సత్రం నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారోత్సవానికి మంత్రి ఆదివారం రాత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మడుచు పట్టణాల్లోని అద్దేపల్లి, బొండాడ, సలాది, రేపాక, మన్యం తదితర ఆర్యవైశ్య కుటుంబాల వారు పా…

Read More

“ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమం లో మంత్రి నిమ్మల.

పాలకొల్లు: జూలై, 27( తెలుగు న్యూస్ పవర్. కామ్) తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు స్థానిక శాసన సభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు, స్థానిక లాకుల సమీపంలోని 21వ వార్డులో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా, వార్డులోని ప్రజలను కలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు అమ్మ తీరును తెలుసుకున్నారు. ఇద్దరికీ పింఛను వస్తున్నట్టు సంతృప్తి వ్యక్తం చేశారు. ఓ మహిళ తమ…

Read More

పెద గోపురం మాడవీధుల్లో సప్త ప్రదక్షిణలు.

పాలకొల్లు: జూలై 27, ( తెలుగు న్యూస్ పవర్.. కామ్) పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద సోమవారం సాయంత్రం మారేడు దళములతో మాడవీధుల్లో భక్తులు సప్త ప్రదక్షిణాలు చేశారు. భక్తులు సుమారు 350 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు ఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు, సూపరింటెండెంట్ పి . వాసు, ఆలయ ప్రధాన అర్చకులు సన్నిధి రాజు రామకృష్ణమూర్తి (కిష్టప్ప) ఆలయ…

Read More

విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు -ఎమ్మెల్యే అంజిబాబు.

భీమవరం:జూలై, 26(తెలుగు న్యూస్ పవర్. కామ్) జీవితంలో విద్య అనేది అత్యంత శక్తివంతమైన ఆయుధమని, ఇది జ్ఞానాన్ని అందించడమే కాక సమాజంలో మంచి స్థితిని, వ్యక్తిగత వికాసాన్ని ఇస్తుందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. భీమవరం రైతు బజార్ వెనుక ప్రభుత్వ బాలికల హాస్టల్ లోని 90 మంది విద్యార్థులకు ఆదివారం రగ్గులు, స్వేటర్స్, టర్కీ టవల్స్, నైట్ డ్రెసెస్ లను ఎమ్మెల్యే అంజిబాబు అందించారు. ఈ సందర్భంగా,…

Read More

మంత్రి దుర్గేష్ ను కలిసిన “మిషన్ శక్తిశాట్” కు ఎంపికైన జెస్సీ.

రాజమహేంద్రవరం: జూలై,26 ( తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచంలోనే మొట్టమొదటి గ్లోబల్ ఆల్-గర్ల్స్ లూనార్ క్యూబ్‌శాట్ మిషన్ “మిషన్ శక్తిశాట్” కు ఎంపికైన తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బాలికోన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థిని కందుల జెస్సీ, ఆమె తల్లిదండ్రులను, ఆదివారం రాజమహేంద్రవరంలో, రాష్ట్ర సాంస్కృతిక శాఖ మాత్యులు కందుల దుర్గేష్, క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జెస్సీని శాలువాతో సత్కరించి, ఆమెకు అభినందనలు తెలియజేశారు. దేశవ్యాప్తంగా ఎంపికైన విద్యార్థినుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి…

Read More

ఆకివీడులో ఉచిత మెగా వైద్య శిబిరం. గుండె నుంచి మెదడు వరకు ప్రముఖ వైద్య నిపుణులతో వైద్య సేవలు.

పార్టీలకు అతీతంగా ఒక్కటైన గౌడశెట్టి బలిజ సంఘం. ఆకివీడు: జూలై,26( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతో ఆకివీడులో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. సెంటిని హాస్పిటల్ విజయవాడ వారి ఆధ్వర్యంలో గౌడ, శెట్టి బలిజ సంఘం ఆకివీడు వారి సహకారంతో గౌడశెట్టి బలిజ సంఘం కమ్యూనిటీ హాల్లో ఈ ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు.ప్రముఖ గుండె వైద్య నిపుణులు డా. కాగిత కృష్ణ…

Read More

భారత్–రొమేనియా సంబంధాలల్లో మేలి మలుపు.

రొమేనియా పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. బుఖారెస్ట్:జూలై, 26 తెలుగు న్యూస్ పవర్. కామ్) భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రొమేనియా పర్యటన సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు నికుషోర్ డాన్‌తో ద్వైపాక్షిక సమావేశం స్పెయిన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, విజ్ఞాన–సాంకేతిక రంగాలు, విద్య, క్రీడలు, సాంస్కృతిక సహకారం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. రొమేనియా యూరోపియన్ యూనియన్‌లో భారతదేశానికి కీలక భాగస్వామి అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు….

Read More