దేశవ్యాప్తంగా 6 ఏళ్లుగా అమలుకాని వృద్ధ కళాకారుల పింఛను పధకం.
నిధుల విడుదల కోసం లోక్ సభ లో కేంద్రమంత్రి షెకావత్ కు ఏలూరు ఎంపీ పుట్టా వినతి. న్యూఢిల్లీ / అమరావతి:జూలై, 23 (తెలుగు న్యూస్ పవర్. కామ్) భారతదేశ సాంస్కృతిక, కళా వారసత్వానికి గణనీయమైన కృషి చేసిన వృద్ధ కళాకారులకు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ద్వారా అందిస్తున్న పింఛను పధకం గత ఆరేళ్లుగా ఆగిపోయిందని, మానవతా దృక్పథంతో వెంటనే ఈ బకాయిలు విడుదల చేయాలని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ….