Skip to main content

Telugu News Power

Blog

శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆషాఢ సారె సమర్పణకు పిలుపు.

భీమవరం: జూలై, 24( తెలుగు న్యూస్ పవర్. కామ్)పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణ ఇలవేలుపు, ప్రముఖ ఆరాధ్యదైవమైన శ్రీ శ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆషాఢ సారె సమర్పణ మహోత్సవం వచ్చేనెల1న ఉదయం 9 గంటలకు శ్రీ అమ్మవారి మహిళా సేవకులు ఘనంగా సమర్పించనున్నట్లు దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్, చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు తెలిపారు. ఈ కార్యక్రమం శ్రీ అమ్మవారి దేవస్థానం సమీపంలోని పూరి గుడి నుంచి శోభాయాత్ర ప్రారంభమై…

Read More

శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారినిదర్శించుకున్న కలెక్టర్.

భీమవరం:జూలై, 24(తెలుగు న్యూస్ పవర్. కామ్) శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కుటుంబ సమేతంగా శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం చేసారు. ఆలయ అధికారులు శేషవస్త్రం, ప్రసాదం సమర్పించగా, కలెక్టర్ తనయుడు భరత్‌, వారి కుటుంబ సభ్యులు అమ్మవారి అనుగ్రహ దర్శనం అందుకొన్నారు.

Read More

సమాజ రుగ్మతలపై అక్షరాయుధం సంధించిన -జాషువా.

పాలకొల్లు:జూలై, 24(తెలుగు న్యూస్ పవర్. కం) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాల (స్వయం ప్రతిపత్తి) తెలుగు విభాగం ఆధ్వర్యంలో నవయుగ వైతాళికులు, కవి చక్రవర్తి, పద్మభూషణ్ గుర్రం జాషువా వర్ధంతి కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ డా. కె. రత్న మాణిక్యం అధ్యక్షతన జరిగిన ఈ సభలో అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని, జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డా. కె. రత్న మాణిక్యం మాట్లాడుతూ,…

Read More

దస్తావేజు లేఖర్ల పక్షాన విపక్షాల మద్దతు.

పాలకొల్లు: జూలై, 24( తెలుగు న్యూస్ పవర్. కామ్) గత ఐదు రోజులుగా పెన్డౌన్ నిరసన కార్యక్రమం చేస్తున్న దస్తావేజులాఖరులకు విపక్షాల రంగప్రవేశంతో మద్దతు లభించింది. స్థానిక నిరసన శిబిరాన్ని వైసీపీ రాష్ట్ర నాయకులు చెల్లెమ్ ఆనంద ప్రకాష్, జడ్పిటిసి నడపను గోవిందరాజులు నాయుడు శుక్రవారం సందర్శించారు. దస్తగిరి లేఖలు జీవో నెంబర్ 396 ఉపసంహరణ, డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని వారికి అందజేశారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు అవసరమైతే పార్టీ తరపున కార్యక్రమం చేపడతామని…

Read More

జలవనరుల శాఖ మాత్యుల నియోజకవర్గంలో నీటి కొరత. -వైసీపీ ఇన్చార్జ్ గోపి ఆరోపణ

యలమంచిలి: జూలై, 24( తెలుగు న్యూస్ పవర్. కామ్) సాక్షాత్తు రాష్ట్ర జలవనుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు గారి నియోజకవర్గంలోనే రైతులు సాగునీటి కొరత వల్ల అల్లాడుతున్నారని వైసీపీ పాలకొల్లు నియోజకవర్గ ఇన్చార్జ్ గుడాల శ్రీహరి గోపాల్ రావు గోపి ఆరోపించారు. ఈ సందర్భంగా మేడపాడుకు చెందిన రైతులు ఎండిన నారు ముళ్ళు గోపి కి చూపించారు. నెరవేసిన ఆకు ముందు నీరు లేక పాడైపోతున్నాయని రైతులు వాపోయారు. ఎండిన నారుమలలో వైసీపీ జెండాలు కట్టిన…

Read More

మండల పరిషత్ సమావేశం.

యలమంచిలి:జూలై,24 ( తెలుగు న్యూస్ పవర్. కామ్) మండల పరిషత్ సమావేశం మండల అధ్యక్షురాలు వినుకొండ ధనలక్ష్మి రవికుమార్ అధ్యక్షతన శుక్రవారం స్థానిక సమావేశ మందిరంలో జరిగింది. ఇన్చార్జి మండల అభివృద్ధి అధికారి జెడివి ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలంలో జరుగుతున్న పలు అభివృద్ధి పథకాల అమలు తీరును ఎంపీపీ సమీక్షించారు. పనులు వేగవంతం చేయవలసిందిగా సూచించారు. ఈ సమావేశంలో, మాజీ ఎంపీపీ రావూరి వెంకటరమణ మురళి, చిలుకూరి రాజ్యలక్ష్మి శ్రీనివాస్, జిల్లెల్ల…

Read More

ఆక్వా రైతులకు త్వరలోనే విద్యుత్ సబ్సిడీ అమలు. -విద్యుత్ శాఖ మంత్రి హామీ.

అమరావతి: జూలై 23( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆక్వా సంఘ రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు బృందం, గురువారం పాలకొల్లు శాసనసభ్యులు, రాష్ట్ర జలవణుల శాఖ మాత్యుల ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ మాత్యులు గొట్టిపాటి రవికుమార్ ను గురువారం కలిశారు. ఈ సందర్భంగా ఆక్వారైతులకు భే షరతుగా విద్యుత్ సబ్సిడీ అందరికీ అందేలా ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆక్వా రైతుల సమస్యను రావుగాహన చేసుకున్న మంత్రి గొట్టిపాటి వారి రోజుల్లో ఆక్వా…

Read More

విశ్వమానవ వేదికకు సేవలకు జాతీయ పురస్కారం.

పాలకొల్లు: జూలై,23( తెలుగు న్యూస్ పవర్. కామ్) విస్వమానవవేదిక వేదిక సమాజానికి అందిస్తున్న స్వచ్ఛంద సేవలకు జాతీయ పురస్కారం లభించిందని వ్యవస్థాపకులు మల్లుల సురేష్ గురువారం తెలిపారు. లతా రాజ ఫౌండేషన్ 22వ జాతీయ ధార్మిక పురస్కారం కోసం ఎంపిక చేసినట్లు ఫౌండేషన్ ట్రస్టీ రాజా, ట్రస్టి డాక్టర్ సిద్దోజి రావు విశ్వ మానవులకు సమాచారం ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు విశ్వమానవేదిక సేవలను కొరియాడుతూ, అభినందించారు.

Read More

ప్రభుత్వం దిగివచ్చే వరకు పెన్ డౌన్ నిరసన ఆగదు. -ఉభయగోదావరి జిల్లాల లేఖర్ల అధ్యక్షుడు సముద్రాల స్పష్ఠీకరణ.

పాలకొల్లు: జూలై,23( తెలుగు న్యూస్ పవర్. కామ్) గత 4 రోజులుగా స్థానిక సబ్ రిజిస్టార్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖర్ల పెన్ డౌన్ నిరసన శిబిరాన్ని గురువారం ఉభయ గోదావరి జిల్లాల అధ్యక్షులు సముద్రాల నాగరాజు సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దస్తావేజు లేక న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు ప్రభుత్వం దిగివచ్చి నిజమైన దస్తావేజు లేఖల సంఘాలతో సంప్రదింపులు జరిపి వారి ఆమోదం తెలిపిన తర్వాతే నిరసన…

Read More

యలమంచిలి లో హస్తకళాకారుల వైద్య శిబిరం.

యలమంచిలి, జూలై, 23( తెలుగు న్యూస్ పవర్. కామ్) ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నదమ్ముల్లా ఐకమత్యంతో కలిసి పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని జనసేన పార్టీ పాలకొల్లు నియోజకవర్గ నాయకులు బోనం వెంకట నరసయ్య ( చిన బాబు) పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో హస్తకళాకారులకు గురువారం వైద్య శిబిరం నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతిపాదనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు హస్త…

Read More