Skip to main content

Telugu News Power

Blog

విస్తరిస్తున్న నిరసనలు, పట్టు బిగిస్తున్న లేఖర్లు.

పాలకొల్లు: జూలై, 22( తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్రవ్యాప్తంగా దస్తావేజు లేఖరుల పెన్ డౌన్ నిరసన కార్యక్రమం మూడో రోజుకు చేరింది. రిజిస్టార్ ఆఫీసు పరిధిలోని లేఖర్లను సంఘటిత పరుస్తూ నిరసన కొనసాగిస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద రిజిస్ట్రేషన్ చేయటానికి ఎవరిని సాహసించటానికి అంగీకరించడం లేదు. వారిని ఏదో విధంగా వెనక్కు తిప్పి పంపుతున్నారు. దీంతో గత మూడు రోజులుగా రిజిస్ట్రేషన్లు పూర్తిస్థాయిలో నిలిచిపోయాయి. ప్రభుత్వం ప్రతిపాదించిన జీవో నెంబర్ 396 ను తక్షణమే…

Read More

చాంబర్స్ కళాశాలలో ఇన్కమ్ టాక్స్ డే.

పాలకొల్లు: జూలై,22( తెలుగు న్యూస్ పవర్. కామ్)స్థానిక బి ఆర్ ఆర్ అండ్ జి కే ఆర్ చాంబర్స్ డిగ్రీ కళాశాలలో 167 వ ఇన్కమ్ టాక్స్ డే బుధవారం జరిగింది. ఆదాయపు పన్ను పై ఔట్రిచ్ ప్రోగ్రాం డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్, ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ పాలకొల్లు వారు సంయుక్తంగా నిర్వహించారు. “అవర్ టాక్సెస్ అవర్ ఫ్యూచర్ స్ట్రాంగర్ టుగెదర్ ఫర్ బెటర్ ఇండియా” అనే నినాదంతో ఈ…

Read More

విద్యార్థికి ఛాంబర్స్ కాలేజీ లో సన్మానం.

పాలకొల్లు: జూలై, 22( తెలుగు న్యూస్ పవర్. కామ్ ) కళాశాల ఇంటర్మీడియట్ విద్యార్థి అలుగుసాని రిత్విక్, ఎం ఈ సీ గ్రూపులో అత్యుత్తమ ప్రతిభ కనబరచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షైనింగ్ స్టార్స్ ప్రతిభా పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా,రిత్విక్ ను ఛాంబర్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఛైర్మన్ కేవీర్ నరసింహారావు ఘనంగా సత్కరించి, అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రిత్విక్ తల్లిదండ్రులు పాల్గొని తమ కుమారుని తీర్చిదిద్ధిన అధ్యాపకులకు, యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. కళాశాల సెక్రటరీ,కరస్పాండెంట్ కేవీ…

Read More

అంబరాన్నంటిన మండలి అభిమానుల సంబరాలు

చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కృష్ణారావు చిత్రపటాలకు పాలాభిషేకం అవనిగడ్డ: జూలై, 21( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక మండలి అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. రాష్ట్ర ప్రభుత్వం మండలి వెంకట కృష్ణారావు జయంతి వేడుకలు ఇకనుంచి ప్రతి ఏటా ఆగస్టు 4వ తేదీ అధికారికంగా ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా, మండలి అభిమానులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. అవనిగడ్డ వంతెన సెంటర్లో కృష్ణారావు విగ్రహానికి మంగళవారం పాలాభిషేకం చేశారు. ప్రధాన కూడలిలో…

Read More

నేటి నుంచి సోలార్ రంగంలో ఉపాధికి శిక్షణ.

పాలకొల్లు: జూలై, 21( తెలుగు న్యూస్ పవర్. కామ్) శ్రీ ఏ.ఎస్.ఎన్‌.ఎం ప్రభుత్వ కళాశాల (స్వయంప్రతిపత్తి), స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు “సోలార్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్” పేరుతో 9 రోజుల శిక్షణ కార్యక్రమం బుధవారం నుంచి ప్రారంభం అవుతుంది . ఈ శిక్షణ కార్యక్రమంలో మొదటి బ్యాచ్ మే నెలలో విజయవంతంగా పూర్తి కాగా, రెండవ బ్యాచ్ ప్రారంభం కానుంది. 18 సంవత్సరాలు పైబడిన నిరుద్యోగ యువత మరియు అండర్ గ్రాడ్యుయేట్ పూర్తి…

Read More

వాకర్స్ క్లబ్, పాలకొల్లు రూ.30 వేల ఆర్థిక సాయం.

పెనుగొండ: జులై,21( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక కాకిలేరు గ్రామానికి చెందిన జవ్వాది లక్ష్మీ ప్రశాంతి మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ లో 470 మార్కులకు 466 మార్కులు సాధించింది. రెండవ సంవత్సరం ఫీజు చెల్లించలేని పరిస్థితిని ఉపాధ్యాయులు వాకర్స్ క్లబ్ పాలకొల్లు దృష్టికి తీసుకురావడం తో క్లబ్ సభ్యులు ఆమెకు 20 వేల రూపాయలు, పాలకొల్లు బివిఆర్ ఎమ్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి లో 576 మార్కులు పొంది ట్రిపుల్ ఐటీ ఇడుపుల పాయ…

Read More

జేఈఈలో టాపర్ గా నిలిచాడు ఇప్పుడు కెమిస్ట్రీ ఒలింపియాడ్‌లో స్వర్ణం గెలిచాడు. కబీర్ ఛిల్లార్ అద్భుత ప్రతిభ.

ముంబై: జూలై, 21( తెలుగు న్యూస్ పవర్. కామ్) దేశంలోనే అత్యంత కఠినమైన ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షల్లో టాప్ ర్యాంకులు సాధించిన కబీర్ ఛిల్లార్, ఇప్పుడు అంతర్జాతీయ వేదికపైనా తన ప్రతిభను చాటుకున్నాడు. ఉజ్బెకిస్తాన్‌లోని తాష్కెంట్‌లో జూలై 10 నుంచి 19 వరకు జరిగిన 58వ అంతర్జాతీయ రసాయన శాస్త్ర ఒలింపియాడ్ ( ఐ సి హెచ్ ఓ ) 2026లో కబీర్ స్వర్ణ పతకం సాధించాడు. జేఈఈ మెయిన్ 2026లో 300కు 300 మార్కులతో పర్ఫెక్ట్…

Read More

రెండో రోజుకు చేరిన దస్తావేజులేఖర్ల పెన్ డౌన్ నిరసన.

పాలకొల్లు: జులై,21( తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్రవ్యాప్తంగా దస్తవేజులేఖర్లు చేపట్టిన పెన్ డౌన్ నిరసన కార్యక్రమం మంగళవారం రెండో రోజుకు చేరింది. ప్రభుత్వం ప్రతిపాదించిన జీవో నెంబర్ 396 తక్షణ రద్దు కోరుతూ ఆందోళనకు దిగారు. గతంలో దస్తావేజు లేఖర్లకు లైసెన్సులు ఉండేవని, వాటిని పునరుద్ధరించాలని మీరు డిమాండ్ చేస్తున్నారు. ఇందువల్ల వారి వృత్తి కొనసాగించుకోవడానికి రక్షణ ఏర్పడుతుందని తెలిపారు. ప్రభుత్వం, ప్రైవేటు వ్యక్తుల చేతికి రిజిస్ట్రేషన్ శాఖను అప్పగిస్తున్నది వారు ఆరోపించారు. వేలాది కుటుంబాలు…

Read More

ఛాంబర్స్ కాలేజీ విద్యార్థి రిత్విక్ కు ప్రతిభ పురస్కారం.

పాలకొల్లు : జులై, 21( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక షైనింగ్ స్టార్స్ ప్రతిభా పురస్కారానికి పాలకొల్లు కేవీఎం ఛాంబర్స్ జూనియర్ కళాశాల లో విద్యార్థి అలుగుసాని రిత్విక్ ఎంపికయ్యాడు. ఎమ్ ఈ సీ విభాగంలో వెయ్యి మార్కులకు గాను 865 మార్కులు సాధించాడు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. వేంకటేశ్వరరావు పత్రికలకు వెల్లడించారు. ఈ సందర్భంగా భీమవరం రాయిలంలో, అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంధ్రలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్,…

Read More

ఆనంద సాయి గోవిందును అభినందించిన మాజీ ఎమ్మెల్సీ అంగర.

పాలకొల్లు: జులై,21( తెలుగు న్యూస్ పవర్. కామ్) పట్టణంలో చేరుగాంచిన ఆనంద సాయి స్వీట్స్ అండ్ బేకరి అధినేత కోరాడ గోవిందరాజులు, ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈనేపధ్యంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ గోవిందరాజులును మంగళవారం స్వయంగా వచ్చి సత్కరించారు. ప్రతిష్టాత్మక రాష్ట్రస్థాయి పదవి అందుకున్న సందర్భంగా,అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాలకొల్లు హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దాసిరెడ్డి శ్రీనివాస్, శ్రీకన్య హోటల్…

Read More