Skip to main content

Telugu News Power

Blog

చిన్నారికి పునర్జన్మనిచ్చిన సీఎం సహాయనిధి. -మంత్రి నిమ్మల వ్యక్తిగత శ్రద్ధ

పాలకొల్లు/ యలమంచిలి: జూలై,20( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు మానవీయ శ్రద్ధ, సేవల వల్ల ఓ బాలిక పునర్జన్మ ఎత్తింది. బాలిక నిండు నూరేళ్ల జీవితం మొగ్గలోనే రాలిపోకుండా, నిమ్మల అమృత హస్తాలు ఆదుకొని, ఆ కుటుంబంలో నెలకొన్న విషాద చీకట్లను తొలగించి, సంతోషాల వెలుగులు నింపింది. యలమంచిలి మండలం, కనకాయ లంకకు చెందిన బాలిక కొల్లు అనూష గుండెకు రంధ్రం ఉండటంతో జీవితం ప్రమాదంలో…

Read More

దస్తావేజులేఖర్ల పెన్ డౌన్ నిరసన ప్రారంభం.

పాలకొల్లు: జూలై,20( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక సబ్-రిజిస్టార్ కార్యాలయం వద్ద సోమవారం దస్తావేజు లేఖర్ల పెన్ డౌన్ నిరసన కార్యక్రమం శిబిరాన్ని సంఘ అధ్యక్షులు తాళ్లూరు వెంకటేశ్వరరావు ప్రారంభించారు. వేలాదిమంది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న ప్రస్తుత వ్యవస్థకు గొడ్డలిపెట్టుగా, లేకర్ల పొట్ట పొట్టే విధంగా ప్రభుత్వం తీసుకు వస్తున్న 396 జీవో వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేఖర్లతో పాటు డిటిపి ఆపరేటర్లు, పరోక్షంగా ఇంకా ఎందరో ఈ వృత్తిపై ఆధారపడి…

Read More

రక్షణ చట్టాలపై బాలికలకు అవగాహన కార్యక్రమం.

పాలకొల్లు:జూలై, 20( తెలుగు పవర్ డాట్.కామ్) పట్టణ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కోలా రజనీకుమార్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక బివిఆర్ఎం బాలికల ఉన్నత పాఠశాలలో బాలికలకు, మహిళా ఉపాధ్యాయులకు, సిబ్బందికి మహిళా చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సమాజంలో జరుగుతున్న నేరాలపట్ల అప్రమత్తంగా ఉండాలని, వాటి నియంత్రణపై, మహిళా చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సిఐ రజినీకుమార్ సదస్సులో వివరించారు. మహిళ భద్రతలో భాగంగా బాల్య వివాహాల నిషేధ చట్టం, భారతీయ న్యాయ సంహిత ( బి.ఎన్.ఎస్)…

Read More

క్షీరా రామం మాడవీధుల్లో భక్తుల ప్రదక్షిణలు.

పాలకొల్లు: జూలై, 20( తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమగోదావరి జిల్లా పంచారామ శిరోభాగ క్షేత్ర, శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయ మాడవీధుల్లో సోమవారం భక్తులు సప్త ప్రదక్షిణలలో భారీగా పాల్గొన్నారు. సప్త మారేడు దళములు, సప్త ప్రదక్షణ కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొన్నారు. ఆలయ పర్యవేక్షకులు పి వాసుతో కలిసి పట్టణ ఎస్సై రజిని కుమార్ స్వయంగా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. లోక కళ్యాణార్థం, వర్షాల రాక కోసం, రాత్రి పంచ హారతులు…

Read More

జపాన్ ఓపెన్ సూపర్ 750 విజేతగా చరిత్ర సృష్టించిన పీవీ సింధు. పవన్ కళ్యాణ్ అభినందనలు.జపాన్ ఓపెన్ సూపర్ 750 విజేతగా చరిత్ర సృష్టించిన పీవీ సింధు. పవన్ కళ్యాణ్ అభినందనలు.

హైదరాబాద్: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు జపాన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో అద్భుత విజయం సాధించి, చరిత్ర సృష్టించింది. జపాన్‌కు చెందిన అగ్రశ్రేణి క్రీడాకారిణి అకానే యమగుచిని, ఆమె సొంతగడ్డపై ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయంతో జపాన్ ఓపెన్ సూపర్ 750 టైటిల్‌ను గెలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా పీవీ సింధు నిలిచింది. ఈ ఘనతపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా, ప్రధాని మోడీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి…

Read More

సాహితీవేత్త అప్పాజోష్యులకు రసధుని పురస్కారం.

పాలకొల్లు: జూలై, 19( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక రసధుని సాహిత్య సంస్థ, గత 32 ఏళ్లగా అందిస్తున్న పెద్దభోట్ల బ్రహ్మయ్య స్మారక పురస్కారానికి, ఈ ఏడాది ప్రముఖ సాహితీ వేత్త, విశ్రాంత ఆచార్యులు, అప్పాజోష్యుల సత్యనారాయణ ను ఎంపిక చేసింది. ఈ నెల 26న స్థానిక లయన్స్ కమ్యూనిటీ హాలులో ఉదయం 10 గంటలకు ఈ పురస్కార కార్యక్రమం జరుగుతుందని అధ్యక్షులు కొట్టి భాస్కరరావు తెలిపారు. ఈ పత్రిక సమావేశంలో కార్యదర్శి వెంకటరత్నం, కోశాధికారి,…

Read More

ఈ దేశానికి నేనేమిచ్చాను. దాత కాశీ విశ్వనాధ రాజు ఫై కథనం.

భీమవరం: జూలై,19( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఈ దేశం నాకేమిచ్చింది అని కాకుండా ఈ దేశానికి నేనేమిచ్చానని ఆలోచించే అత్యున్నత భావాలు కల వ్యక్తి ఉద్దరాజు కాశీ విశ్వనాథ రాజు. స్థానిక ప్రజలకు దాతగా సుపరిచితులు విశ్వనాథరాజు. సంపదను కూడబెట్టడమే గొప్పతనంగా భావించే ఈ రోజుల్లో, ఉద్దరాజు కాశీ విశ్వనాధ రాజు,సేవ, కరుణ, సామాజిక ప్రభావం అనే ప్రమాణాల గుర్తింపు పొందారు. మహాభారతంలోని దానకర్ణుడి పేరు తలపించేలా, ఆయనను అభిమానులు “అపార దాన కర్ణ”గా అభివర్ణిస్తారు….

Read More

బండ్ల గణేష్ కుమార్తె వివాహానికి మెగా బ్రదర్స్ కు పెండ్లిపిలుపు.

హైదరాబాద్: జూలై,18( తెలుగు న్యూస్ పవర్. కామ్) సినీ నటులు, పాపులర్ నిర్మాత బండ్ల గణేష్ కుమార్ వివాహానికి హాజరు కావాల్సిందిగా శనివారం, మెగాస్టార్, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి దంపతులకు, పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కు కుటుంబ సమేతంగా వెళ్లి పెండ్లి పత్రికను అందజేసి ఆహ్వానించారు. ఈనెల 16న జరుగుతుంది.

Read More

సుకుమార్ కు జాతీయ అవార్డు. ఉత్తమ స్క్రీన్ ప్లే, పుష్ప-2

న్యూఢిల్లీ: జూలై, 18( తెలుగు న్యూస్ పవర్. కామ్) పాన్ ఇండియా చిత్రాల దర్శకుడు, సంచల రికార్డులు సృష్టించే కోనసీమ కుర్రాడు, చిత్ర విజయానికి అవసరమైన లెక్కలు పక్కాగా చూసుకునే దర్శక దిగ్గజం సుకుమార్ కు “పుష్ప 2” చిత్రానికి గాను జాతీయ ఉత్తమ స్క్రీన్‌ప్లే అవార్డు తెచ్చి పెట్టింది. తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని జాతీయ స్థాయిలో మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిన ప్రతిభకు పలువురు అభినందనలు తెలిపారు. సృజనాత్మక ప్రయాణం విజయపథంలో కొనసాగుతూ, భవిష్యత్తులో…

Read More

జపాన్ లో ‘ఆవిరైపోతున్న’మనిషి

జనరల్ డెస్క్: జూలై, 18( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆ అమ్మాయి పోతున్నాడమ్మా మనిషి అంటాడు కవి అందేశ్రీ. ఇక్కడ మనిషి అంటే మనిషిలోని మానవత్వం కనుమరుగైపోతున్న పరిస్థితిని చూసి ఆవేదనతో రాసిన పాట అది. భారతదేశంలో ప్రజలు స్వతహాగా ఆత్మ అభిమానంతో ఉంటారు. అది వారి మూల నుంచి వచ్చిన వారసత్వ సంపద. బిచ్చగాడు లేని దేశంగా భారతదేశాన్ని విదేశీయులు కొయ్యాడిన పరిస్థితి. అయితే నేటి ఆధునిక పరిస్థితుల్లో, తాహతుకు మించి చేసే తప్పుల…

Read More