భోగాపురంలో మోడల్ స్కూల్‌ను సందర్శించిన కేంద్ర మంత్రి. రాష్ట్ర విద్యాశాఖమాత్యులు లోకేష్ తో చర్చ.
భోగాపురం:జూన్, 30(తెలుగు న్యూస్ పవర్.కామ్) కేంద్ర విద్యాశాఖామాత్యులు, ధర్మేంద్ర ప్రథాన్ భోగాపురంలోని పీఎం ఏస్ హెచ్ ఆర్ ఐ, ఏ పి మోడల్ స్కూల్‌ను, రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి లోకేష్ తో కలిసి మంగళవారం సందర్శించారు.ఆంధ్రప్రదేశ్‌లో విద్యారంగంలో పరిస్థితులను సమీక్షించడం గర్వకారణం అని ప్రభుత్వం తెలిపింది. ఈ సందర్శన సమయంలో టెక్నాలజీ, డేటా, వినూత్న పద్ధతుల ద్వారా నేర్చుకునే విధానం ఎలా మారుతున్నుందో పరిశీలించారు. ముఖ్యంగా ఎల్ ఈ ఏ పి డాష్‌బోర్డ్, స్టూడెంట్…