దర్శక, నటశిఖరం భాగ్యరాజ్ అస్తమయం.
చెన్నై: జూన్,27 (తెలుగు న్యూస్ పవర్. కామ్) తమిళ చిత్ర పరిశ్రమలో ‘స్క్రీన్‌ప్లే కింగ్’గా వెలుగొందిన ప్రముఖ సీనియర్ దర్శకుడు, నటుడు కే. భాగ్యరాజ్ (73) జూన్ 27, 2026 శనివారం ఉదయం చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన హఠాన్మరణం పట్ల యావత్ దక్షిణ భారత చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. కోలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. భాగ్యరాజ్ దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో, ముఖ్యంగా తమిళ నాట తన మార్క్ స్క్రీన్‌ప్లేతో సరికొత్త రికార్డులు…