Skip to main content

Telugu News Power

‘ఇక్కడ ఓట్లు కాదు.. పడవలు కావాలి’: కొత్త పార్లమెంట్ భవనంపై ఎంపీ రేణుకా చౌదరి ఘాటు వ్యాఖ్యలు.

న్యూఢిల్లీ: ఆగష్టు, 26( తెలుగు న్యూస్ పవర్. కామ్) దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తడంతో ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. ఈ క్రమంలో వర్షపు నీటితో నిండిపోయిన రహదారులు, పార్లమెంట్ భవన ప్రాంగణానికి సంబంధించిన దృశ్యాలను షేర్ చేస్తూ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ​కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవన ప్రాంగణంలో నీరు నిలిచిపోవడంపై ఆమె స్పందిస్తూ.. “న్యూ ఇండియా కొత్త పార్లమెంట్ సరికొత్తగా ఉంది. ఇక్కడ సభకు…

Read More

మద్యం రవాణా కుంభకోణం కేసులో కీలక పరిణామం. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు.

హైదరాబాద్: ఆగస్టు,23 ( తెలుగు న్యూస్ పవర్. కామ్) మద్యం రవాణా కుంభకోణం కేసులో ఆదివారం కీలక పరిణామం చోటు చేసుకుంది.మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును స్థానిక కొండాపూర్‌లోని ఆయన ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఈడీ అధికారులు – మద్యం రవాణా టెండర్లలో అక్రమాలు, నగదు లావాదేవీలపై దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులను ఈడీ అరెస్టు చేసింది. కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్‌కుమార్, ఏపీ బెవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి,…

Read More

తాశీల్దార్ పవన్ కు వైసిపి సత్కారం.

యలమంచిలి:ఆగస్టు,19 (తెలుగు న్యూస్ పవర్. కామ్) మండలం తహసీల్దార్ గ్రంధి వెంకట పవన్ కుమార్ ” ఉత్తమ తహశీల్దార్ అవార్డును స్వాతంత్ర దినోత్సవం నాడు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి నుంచి అందుకున్న సందర్బంగా వారిని దుస్సాలువ, పూలమాల తో వైసిపి నాయకులు బుధవారం వారి చాంబర్లో సన్మానించారు. ఈ సందర్భంగా పవన్ కుమార్ సేవలను వారు కొనియాడారు. లంక గ్రామాల్లో వరదల వంటి విపత్కర పరిస్థితుల్లో పవన్ కుమార్ ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవలు అందించారని…

Read More

శాసనసభ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం.

అమరావతి: ఆగస్టు15( తెలుగు న్యూస్ పవర్. కాం) రాష్ట్ర వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం సచివాలయం, పోలీస్ అధికారులతో శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు, శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు నిర్వహించారు. సమీక్ష సమావేశంలో, సమావేశాలు సజావుగా సాగటానికి, చలో అసెంబ్లీ వంటి కార్యక్రమాలు జరగ కుండా అంతే భద్రతలు కాపాడటానికి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో చర్చించి…

Read More

అధినేత ఆశీస్సులతో ఘర్ వాపసి బాబులిద్దరికి వైసిపి లో పెద్ద పీట. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం.

పాలకొల్లు:ఆగస్టు,14( తెలుగు న్యూస్ పవర్.కామ్) పాలకొల్లు వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా ఉత్సాహం పెళ్ళుబుకింది. వైసిపి పార్టీ అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, స్థానిక, సీనియర్ నాయకులు మేకా శేషుబాబు, గుణ్ణం నాగబాబు లకు పార్టీలో సముచిత స్థానం కల్పించినట్టు ఆదేశాలు గురువారం అందాయన్న సమాచారం ఇందుకు కారణం అయ్యింది. మేక శేషుబాబు జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా, జిల్లాలోనే మొదటి వైసీపీ పార్టీకి ఖాతా తెరిచిన నాయకుడుగా చెబుతారు. జగన్మోహన్ రెడ్డి తండ్రి…

Read More

బీజేపీలో చేరాలంటూ బెదిరింపులు వచ్చాయని సీజెపి అభిజీత్ దీప్కే ఆరోపణ.

న్యూఢిల్లీ: జులై, 31( తెలుగు న్యూస్ పవర్. కామ్) బొద్ధింకల జనతా పార్టీ (సీజెపి) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తనకు బీజేపీలో చేరాలని బెదిరింపులు వచ్చాయని శుక్రవారం ఆరోపించారు. “మీకు, మీ కుటుంబానికి మేలు కావాలంటే బీజేపీలో చేరండి” అనే తరహా హెచ్చరికలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. ఇది శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్న యువతపై ఒత్తిడి తెచ్చే విధానమని, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వంటి అగ్ర నాయకులు యువత సమస్యలను పరిష్కరించాల్సిందిపోయి,…

Read More

డీఎస్సీ అక్రమాలపై విచారణ కోరుతూ, వైసిపి నిరసన ప్రదర్శన.

భీమవరం: జూలై, 28(తెలుగు న్యూస్ పవర్. కామ్) డీఎస్సీ పేపర్‌ లీకేజీ, స్పోర్ట్స్‌ కోటా పేరిట అన్యాయాలు… ఈ నేప‌థ్యంలో చంద్రబాబు ప్రభుత్వం తమకు చేసిన అన్యాయంపై ఇవాళ జెన్-జడ్ ఆగ్రహావేశాలను రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శించింది. ప్రజలతో కలిసి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన ర్యాలీలు అన్నీ విజయవంతమయ్యాయి. డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని, పేపర్‌ లీకేజీ నుంచి స్పోర్ట్స్‌…

Read More

“ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమం లో మంత్రి నిమ్మల.

పాలకొల్లు: జూలై, 27( తెలుగు న్యూస్ పవర్. కామ్) తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు స్థానిక శాసన సభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు, స్థానిక లాకుల సమీపంలోని 21వ వార్డులో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా, వార్డులోని ప్రజలను కలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు అమ్మ తీరును తెలుసుకున్నారు. ఇద్దరికీ పింఛను వస్తున్నట్టు సంతృప్తి వ్యక్తం చేశారు. ఓ మహిళ తమ…

Read More

కేంద్ర మంత్రి తో, రాష్ట్ర మంత్రులు భేటి.

న్యూ ఢిల్లీ: జూలై, 22( తెలుగు న్యూస్ పవర్.కామ్) కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖల సహాయం మంత్రి, నరసాపురం పార్లమెంటు సభ్యులు భూపతి రాజు శ్రీనివాస వర్మ నివాసంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు బుధవారం భేటీ అయ్యారు. మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్,డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి తోపాటు పలువురు ఎంపీలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. మంత్రి వర్మ వీరిని సత్కరించారు.

Read More

అంబరాన్నంటిన మండలి అభిమానుల సంబరాలు

చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కృష్ణారావు చిత్రపటాలకు పాలాభిషేకం అవనిగడ్డ: జూలై, 21( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక మండలి అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. రాష్ట్ర ప్రభుత్వం మండలి వెంకట కృష్ణారావు జయంతి వేడుకలు ఇకనుంచి ప్రతి ఏటా ఆగస్టు 4వ తేదీ అధికారికంగా ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా, మండలి అభిమానులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. అవనిగడ్డ వంతెన సెంటర్లో కృష్ణారావు విగ్రహానికి మంగళవారం పాలాభిషేకం చేశారు. ప్రధాన కూడలిలో…

Read More