Telugu News Power

శ్రీకృష్ణదేవరాయల వంశస్థులు సాయికుమార్ రాయలు మృతి.

పెనుగొండ: ఏప్రిల్, 28(తెలుగు న్యూస్ పవర్. కామ్)శ్రీ తుళువ తిమ్మానాయకుని వారసులు, శ్రీకృష్ణదేవరాయల దాయాదులు, తుళువ వంశ చంద్రవంశ క్షత్రియులు, శ్రీ శ్రీ తాతాచార్య వంశ పారంపర్య శిష్యులు, శ్రీ వీరబలిజ, నూరు బలిజ క్షత్రియ సింహాసనులైన, పెనుగొండ సంస్థానాదీశులు శ్రీ రాజా అన్నయ్యగారి సాయికుమార్ రాయలు మంగళవారం స్వర్గస్తులయ్యారు. శ్రీ బలిజ కాపు క్షత్రియుల కోసం, వంశ గౌరవం కోసం ఆయన చేసిన సేవ, అందించిన ప్రోత్సాహం ఎనలేనిది. బలిజ కాపుల తెలగ క్షత్రియులకు ఆయన…

Read More

గూగుల్ భారీ ప్రాజెక్టుకు విశాఖలో శంకుస్థాపన.

గూగుల్ భారీ ఏఐ హబ్‌కు శ్రీకారం – విజాగ్‌లో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి విశాఖపట్నం: ఏప్రిల్, 28(తెలుగు న్యూస్ పవర్) ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడితో ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం విశాఖలో ఈ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రానికి సుమారు 15 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.1.25 లక్షల కోట్లు) పెట్టుబడి రానుంది. ఈ గూగుల్…

Read More

మీసాల పిల్ల, నీ సంకల్పాన్ని సడలించేది ఎవరమ్మా?!

జనరల్ డెస్క్, ఏప్రిల్, 27(తెలుగు న్యూస్ పవర్. కామ్ కామ్) అందమైన లోకమని, రంగు రంగులుంటాయని అందరూ అంటుంటారు రామ రామ, అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మ. ఆకలి, ఆశలు ఈ లోకానికి మూలమమ్మ, ఆకలికి అందం ఉందా? ఆశలకు అంతం ఉందా? అంటూ తత్వాన్ని బోధించారు మనసు కవి ఆత్రేయ. అందమైన గులాబీకి కూడా ముళ్ళు ఉంటాయి, కానీ తన సహజ సమ్మోహన వాసనకు అవి అడ్డు కాదన్నారు కూడా. ఇంతకీ ఈ ఉపమానం…

Read More

క్షీరారామంలో సప్త ప్రదక్షిణలు.

పాలకొల్లు: ఏప్రిల్, 27(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానము వద్ద సోమవారం సాయంత్రం మాడవీధులలో శ్రీ స్వామివారి చుట్టూ ఏడు ప్రదక్షిణాలు పూర్తిచేసి శ్రీ స్వామివారిని అమ్మవార్లను దర్శించుకున్నారు. సప్త ప్రదక్షిణాలలో పాల్గొన్న భక్తుల సుమారు 250 మంది పాల్గొన్నారు . ఈ కార్యక్రమంలోఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు, ఆలయ సూపరింటెండెంట్ పసుపులేటి వాసు,ఆలయ ప్రధాన అర్చకులు సూర్య అనిల్ కుమార్, అర్చకులు వీరబాబు, పాల్గొన్నారు.తద నంతరం…

Read More

శ్రీ మావుళ్ళమ్మకు రూ.1.10 లక్షల బంగారు కానుక.

భీమవరం: ఏప్రిల్,27(తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేలుపు, ఆరాధ్య దైవం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి, నిలువెత్తు సంపూర్ణ స్వర్ణమయం స్వర్ణ నిధికి భీమవరం కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త భీమాల శ్రీరామమూర్తి సమీప బంధువు నిమ్మల దినేష్ లక్ష పదివేలు రూపాయలు విలువగల 8 గ్రాముల బంగారాన్ని స్థానిక శాసన సభ్యులు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, చైర్మన్ పులపర్తి రామాంజనేయులు చేతులమీదుగా శ్రీ అమ్మవారికి…

Read More

మండల పరిషత్ సమావేశంలో అభివృద్ధి పనులపై సమీక్ష.

యలమంచిలి: ఏప్రిల్, 27(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం, అధ్యక్షురాలు ఇనుకొండ ధనలక్ష్మి రవికుమార్ అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ప్రోటోకాల్ నిబంధనలను పాటించడం లేదని ప్రజా ప్రతినిధులు ఆరోపించారు. అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం అధికారుల నుంచి అందకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేశారు. ఉపాధ్యక్షులు గొల్లపల్లి శ్రీనివాస్, అధికారులకు, ప్రజా ప్రతినిధులకు మధ్య సమన్వయ లోపం…

Read More

ధర్మారావు ఫౌండేషన్ వారి చలివేంద్రాలు ప్రారంభించిన మంత్రి నిమ్మల.

పాలకొల్లు: ఏప్రిల్, 27(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక ధర్మారావు ఫౌండేషన్ వారి సేవ కార్యక్రమాల్లో భాగంగా, మూడు రద్దీ ప్రదేశాల్లో మజ్జిగ చలివేంద్రాలు మంత్రి నిమ్మల రామానాయుడు సోమవారం ప్రారంభించారు. వివిధ కారణాలతో పట్టణానికి వచ్చే బాటసారులకు వేసవి తీవ్రత దృష్ట్యా దాహార్తిని తీర్చడానికి ప్రతి ఏటా ఏర్పాటు చేస్తున్నట్లుగానే, ఈ ఏడాది కూడా స్థానిక గాంధీ బొమ్మల సెంటర్, పెద గోపురం, ఛాంబర్స్ కాలేజీ ఆర్చ్ దగ్గర ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి…

Read More

ఇంధన కొరత తీర్చకపోతే ఉద్యమిస్తాం. వైయస్సార్ సిపి ఇంచార్జ్ గుడాల గోపి.

పాలకొల్లు: ఏప్రిల్, 27(తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్రంలో 9నెలలకు సరిపడ ఇంధన నిల్వ సామర్థ్యం ఉన్నప్పటికీ, ఎందుకు ప్రస్తుత పరిస్థితి ఏర్పడిందని పాలకొల్లు, భీమవరం వైఎస్ఆర్సిపి ఇంచార్జ్ గుడాల శ్రీహరి గోపాలరావు ప్రశ్నించారు. వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో గుడాల గోపి ఇంధన సరఫరా ఇబ్బందులపై మాట్లాడారు. ఈ సమావేశంలో, మాజీ ఎమ్మెల్యే ప్రసాద రాజు, సీనియర్ నాయకులు గుణ్ణం నాగబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టి, మంత్రులు బ్లాక్ మార్కెట్…

Read More

ఇంధన కొరత లేకుండా చూడాలి. -అధికారులకు మంత్రి ఆదేశాలు

పాలకొల్లు: ఏప్రిల్, 27(తెలుగు న్యూస్ పవర్. కామ్) పెట్రోలు, డీజిల్ ఇంధన కొరత లేకుండా చూడాలని,రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులుమంత్రి నిమ్మల రామాల రామానాయుడు ఆదేశించారు. జిల్లా అధికారులతో మంత్రి ఇంధన కొరతపై టెలికాన్ఫరెన్స్ సోమవారం నిర్వహించారు. ప్రస్తుత ఇంధన కొరతకు సంబంధించి పరిస్థితిని సమీక్షించారు. ప్రస్తుత వరి కోతలు ముమ్మరంగా ఉన్న సందర్భంగా, రైతులకు, ఆక్వా రైతులకు ప్రాధాన్యత ఇచ్చి ఇంధనం సరఫరా చేయాలని సూచించారు. కొన్ని ఏజెన్సీల సరఫరా పూర్తిస్థా యి చేయకపోవడం వల్ల, విద్యుత్…

Read More

ట్రోలింగ్ మధ్య టాప్ ర్యాంక్: ఓ బాలిక ధైర్యం

అందమైన లోకమని, రంగు రంగులుంటాయని అందరూ అంటుంటారు రామ రామ, అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మ. ఆకలి, ఆశలు ఈ లోకానికి మూలమమ్మ, ఆకలికి అందం ఉందా? ఆశలకు అంతం ఉందా? అంటూ తత్వాన్ని బోధించారు మనసు కవి ఆత్రేయ. అందమైన గులాబీకి కూడా ముళ్ళు ఉంటాయి, కానీ తన సహజ సమ్మోహన వాసనకు అవి అడ్డు కాదన్నారు కూడా. ఇంతకీ ఈ ఉపమానం ఎందుకు అనుకుంటున్నారా, ఉత్తరప్రదేశ్ కు చెందిన ప్రాచి నిగం అనే…

Read More