నేను మంత్రిని కాదు. -మంత్రి నిమ్మల రామానాయుడు
పాలకొల్లు: ఏప్రిల్, 17(తెలుగు న్యూస్ పవర్. కామ్) నియోజకవర్గ అభివృద్ధి కోసం గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎలా పనిచేశానో, ఇప్పుడు కూడా అలాగే కృషి చేస్తున్నానని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పాలకొల్లు ప్రధాన కాలువకు సంబంధించి రూ. 4.90 కోట్ల తో వివిధ పనులకు మంత్రి శుక్రవారం శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నియోజకవర్గ ప్రజలు తనపై నమ్మకం ఉంచి, ఆశీర్వదించి నందుకు వారి ఆకాంక్షల మేరకు…