ప్రధానిని విమర్శించే ప్రతిపక్షాలు గతాన్ని గుర్తు చేసుకోవాలి.
జనరల్ డెస్క్: మే, 13(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచంలో అత్యధికంగా బంగారం వినియోగించే దేశాల్లో భారత్ ఒకటి. ప్రతి సంవత్సరం భారతీయులు సుమారుగా 700 నుంచి 900 మెట్రిక్ టన్నుల బంగారాన్ని కొనుగోలు చేస్తారని అంచనా. బంగారం ధరలు, వివాహాల సీజన్, పండుగలు, పెట్టుబడుల ధోరణి ఆధారంగా ఈ సంఖ్య మారుతూ ఉంటుంది. భారత్‌లో బంగారం ఎక్కువగా ఆభరణాలు (జ్యువెలరీ) తయారీ లో వాడతారు. మొత్తం డిమాండ్‌లో సుమారు 70–80 శాతం పెట్టుబడులు – గోల్డ్…