అపర భగీరధుడు సర్ ఆర్థర్ కాటన్ బాటలో మంత్రి నిమ్మల -వాటర్ డిస్టిబ్యూటరీ కమిటీ చైర్మన్ పెనుమత్స రాంభద్ర రాజు.
పాలకొల్లు: మే ,15 (తెలుగు న్యూస్ పవర్. కామ్) అపర భగీరధుడు సర్ ఆర్థర్ కాటన్ ఇంజనీరింగ్ నైపుణ్యంతో ఉభయగోదావరిజిల్లాలు ఆంధ్ర అన్నపూర్ణగా విరసిల్లుతున్నాయని పాలకొల్లు వాటర్ డిస్టిబ్యూటరీ కమిటీ చైర్మన్ పెనుమత్స రామ్ భద్ర రాజు పేర్కొన్నారు. బ్రిటిష్ ఇంజనీర్, గోదావరి జిల్లాల ప్రజల తాగునీటి కోసం, రైతులకు సాగునీటి కోసం ధవలేశ్వరం వద్ద నిర్మించిన ఆనకట్టకు సృష్టికర్త కాటన్ మహనీయుని 266వ జయంతి వేడుకలు స్థానిక నీటిపారుదల శాఖ కార్యాలయం వద్ద శుక్రవారం ఘనంగా…