అల్లూరి స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలి. -వర్ధంతి సభలో వక్తల పిలుపు.
భీమవరం:మే,7(తెలుగు న్యూస్ పవర్. కామ్) విప్లవ జ్యోతి, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 103వ వర్ధంతి సభలో ఎమ్మెల్యే అంజిబాబు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. నివాళులర్పించారు. జిల్లా కేంద్రం భీమవరం జెపి రోడ్డులోని, అల్లూరి స్మృతి వనం వద్ద జరిగిన ప్రధాన కార్యక్రమంలో గురువారం ఘనంగా నివాళులర్పించారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తిదాయక జీవితం అందరికి ఆదర్శమని, వారి త్యాగాలను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని రాష్ట్ర…