రైతు సమస్యలు తెలుసుకుంటున్న ఎంపీ వర్మ
పోలవరం మండలం గూటాల గ్రామం లో ఎత్తిపోతల పంప్ హౌస్‌ను స్థానిక బీజేపీ నాయకులు కె.నాగరాజు, స్థానిక ప్రజల విజ్ఞప్తి మేరకు, కేంద్రమంత్రి, ఎంపీ భూపతి రాజు శ్రీనివాస వర్మ సందర్శించి పరిశీలించారు. గూటాల ఎత్తిపోతల పథకం ద్వారా సుమారు 2,400 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాల్సి ఉండగా, మూడు పంపింగ్ మోటార్లలో ప్రస్తుతం ఒకటి మాత్రమే పనిచేస్తుండటంతో రైతులకు తగినంత సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్యను…