పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏఎమ్ ఓ, చంద్రశేఖర్ తనిఖీ.
యలమంచిలి: జూలై, 14( తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్రవ్యాప్తంగా పీఎం శ్రీ పాఠశాల లను పర్యవేక్షించుటలో భాగంగా మంగళవారం దొడ్డిపట్ల,, పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల , జిల్లా ఏ ఎం ఓ సిహెచ్ చంద్రశేఖర్, యలమంచిలి మండలం ఎంఈఓ 1 జి వీరస్వామి సందర్శించారు.పాఠశాలలోని మౌలిక వసతులు లేబరేటరీ ,లైబ్రరీ ,స్కౌట్ అండ్ గైడ్స్, కిచెన్ గార్డెన్ ,కంపోస్ట్ ఫిట్ , రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ ,రైన్ వాటర్ హార్వెస్టింగ్…