కొత్త జలాంతర్గామితో భారత అణురక్షణ మరింత బలపడింది.
విశాఖపట్నం: ఫిబ్రవరి,21 (తెలుగు న్యూస్ పవర్) భారత్ తన మూడో అణువుశక్తితో నడిచే బాలిస్టిక్ జలాంతర్గామి ఐఎన్ఎస్ హరిధామన్ ఈ ఏడాది ఏప్రిల్,మే నెలలోనౌకాదళంలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. విశాఖపట్నంలోని అత్యంత భద్రతా ప్రమాణాలు ఉన్న షిప్ బిల్డింగ్ సెంటర్లో నిర్మించిన, ఈ సబ్మెరైన్ నిర్మాణంలో ఎల్ అండ్ టి లాంటి వం ప్రైవేట్ సంస్థలు కీలక పాత్ర పోషించాయి.విస్తృత సముద్ర ప్రయోగాలు సి ట్రయల్స్ పూర్తి చేసిన అనంతరం, ఇది భారత అణునిరోధక శక్తికి ఆధారమైన స్ట్రాటజి…