బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో కీలక ఘట్టం, భారీ కట్టర్ హెడ్ ప్రవేశం.
ముంబై: మే, 17(తెలుగు న్యూస్ పవర్. కామ్) భారతదేశపు తొలి హైస్పీడ్ రైలు ప్రాజెక్ట్‌గా భావిస్తున్న ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ పనులు ఏడాది మరింత వేగం పుంజుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం, నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ (ఎన్ హెచ్ ఎస్ ఆర్ సి ఎల్) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రాజెక్ట్‌లో పలు కీలక ఇంజినీరింగ్ పనులు ఇటీవల పూర్తయ్యాయి. ఈ రైలు మార్గం 508 కిలోమీటర్ల పొడవైన ఈ హైస్పీడ్ రైలు ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్(బికేసి)…