చేనేతకు 150 కోట్ల విద్యుత్ ఉచితం.
పాలకొల్లు: ఏప్రిల్, 1(తెలుగు న్యూస్ పవర్. కామ్) అభివృద్ధి, సంక్షేమ కూటమి ప్రభుత్వానికి రెండు కళ్ళు వంటివని, స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. చేనేతకు ఉచిత విద్యుత్తు పథకం ప్రారంభోత్సవం సందర్భంగా స్థానిక భగ్గేశ్వరంలో బుధవారం ప్రారంభించిన సందర్భంగా మంత్రి మాట్లాడారు, కూటమి ప్రభుత్వం బీసీలకు, ముఖ్యంగా చేనేతకారులకు అండదండలు అందిస్తుందని నిమ్మల తెలిపారు. చేనేత మగ్గం ఉన్న 93 వేల మందికి నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత…