ఏ ఎస్ ఎన్ ఎం కాలేజీకి 5లక్షల డ్రోన్ మంజూరు.
పాలకొల్లు: ఫిబ్రవరి,23(తెలుగు న్యూస్ పవర్)స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ (స్వయం ప్రతిపత్తి) కళాశాలకు, ఆధునిక డ్రోన్ మంజూరైంది. దీని విలువ దాదాపు 5 లక్షల రూపాయలు. ఈ డ్రోన్ పీఎం–ఉషా జి.ఐ.ఈ.ఐ పథకం, ఎస్.కె.పి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్), గుంతకల్లు వారి సహకారంతో,ఏరీస్ ఆగ్రో లిమిటెడ్, ముంబై సంస్థవారి సౌజన్యంతో కళాశాలకు కేటాయించారు. భవిష్యత్‌లో డ్రోన్ పైలట్ శిక్షణ, వ్యవసాయ స్ప్రేయింగ్ ప్రాక్టికల్స్, పంటల పర్యవేక్షణ, ఏరియల్ ఫోటోగ్రఫీ వంటి అంశాలలో విద్యార్థులకు ప్రత్యక్ష…