కోనసీమ తిరుమలకు కోటి నిధులు.
ఆత్రేయపురం: మే,15(తెలుగు న్యూస్ పవర్.కామ్) కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధికి కోటి రూపాయలు నిధులు మంజూరయ్యాయి. రుడా ఈ నిధులు సమకూర్చింది. నిధులతో భక్తులకు మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. ఆలయానికి వచ్చే భక్తుల వాహనాలు నిలిపే పార్కింగ్ స్థలం నుంచి స్వామివారి ఆలయం వరకు తారు రోడ్డు వేస్తారు. కాంక్రీట్ బేస్ నిర్మాణం, ఆలయం నుంచి ఏటిగట్టు వరకు తారు రోడ్డు వేయటానికి ప్రతిపాదించారు. స్వామివారి ఆలయానికి వచ్చే భక్తులకు…