స్ఫూర్తివంతమైన నాయకత్వానికి ఆదర్శం వలవల. -వర్ధంతి సభలో వక్తల ఉవాచా
పాలకొల్లు: ఆగస్టు,17( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్ఫూర్తివంతమైన న్యాయకత్వానికి వలవల శ్రీరామ్మూర్తి ఆదర్శంగా నిలుస్తారని, యుటిఎఫ్ నాయకులు, జన విజ్ఞాన వేదిక ప్రముఖులు, కదలిక అధ్యక్షులు పోలిశెట్టి గోపాలకృష్ణ గోపాల పేర్కొన్నారు. వలవల శ్రీరామమూర్తి ద్వితీయ వర్ధంతి సభ సోమవారం స్థానిక ఎం ఎం కే ఎన్ ఎం ఉన్నత పాఠశాల లో జరిగింది. ఈ సభకు యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి క్రాంతి కుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా, గోఖలే మాట్లాడుతూ,…