విజయవాడలో వెండితెర ఓటిటి అవార్డ్స్. -ముఖ్యఅతిథి మంత్రి కందుల దుర్గేష్.
విజయవాడ: ఆగస్టు,18( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్‌లో ‘విబి ఎంటర్‌టైన్‌మెంట్స్’ ఆధ్వర్యంలో ‘సేవ్ ఆర్టిస్ట్ – సేవ్ టాలెంట్’ థీమ్‌తో మంగళవారం నిర్వహించిన “వెండితెర – ఓటీటీ అవార్డ్స్ 2025-26” కార్యక్రమంలో రాష్ట్ర సినిమా ఆటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అవార్డు విజేతలకు పురస్కారాలు అందజేశారు. కళలను, కళాకారులను ప్రోత్సహించడంతో పాటు, తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి…