వేటకు వెళ్లి గల్లంతయిన మత్స్యకార కుటుంబాలను పరామర్శించిన మంత్రి అచ్చెం నాయుడు.
ఓడలరేవు: ఆగస్టు,19( తెలుగు న్యూస్ పవర్. కామ్) సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన మన మత్స్యకారులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతోందని రాష్ట్ర వ్యవసాయ మత్స్య శాఖ మాత్యులు గింజరపు అచ్చం నాయుడు బుధవారం తెలిపారు. ఈ నెల 3న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓడలరేవు ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్ నుంచి ‘ముత్యాలమ్మ’ బోటులో వెళ్లి సముద్రంలో చిక్కుకుపోయిన ఏడుగురు మత్స్యకారుల క్షేమం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…