Skip to main content

Telugu News Power

Blog

క్షీరారామం లో కొనసాగుతున్న జలాభిషేక విశేష పూజలు.

పాలకొల్లు: ఆగస్టు,3( తెలుగు న్యూస్ పవర్. కామ్)పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో 11 రోజులు పాటు జరిగే జలాభిషేకం పూజలు సోమవారం శ్రీ స్వామివారి కి వరుణ్ జపం పూజలు, జలాభిషేకం నిమిత్తం రుద్రాభిషేకం మహన్యస పూజలు అభిషేక పండితు లు బమ్మిడిపాటివెంకన్న, మద్దూరు సూరిబాబు, ఆలయ ప్రధాన అర్చకుడు అనిల్ కుమార్, ఆలయ ప్రధాన అర్చకుడు కృష్ణప్ప, తదిర అర్చకులతో అభిషేకం పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ…

Read More

వరద ప్రాంతాల్లో పర్యటించిన వైసీపీ నాయకులు, ఎంపీపీ వినుకొండ ధనలక్ష్మి.

యలమంచిలి: ఆగస్టు, 3( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక మండలం కనకాయలంక గ్రామంలో వరద ముంపు ప్రాంతాల్లో మండల అధ్యక్షురాలు వినుకొండ ధనలక్ష్మి, పాలకోల్లు నియోజవర్గ ఇన్చార్జ్ గుడాల గోపి, యడ్ల తాతాజీ, మండల వైసీపీ అధ్యక్షులు ఉచ్చుల స్టాలిన్ బాబు, స్థానిక నాయకులతో కలిసి సోమవారం పర్యటించారు. వరద నీటిలో మునిగిన ఇళ్లను పరిశీలించారు. వరద బాధితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారికి తగు సూచనలు, జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వైద్య శిబిరాల్లో…

Read More

మాదిగ మాస్టిన్ల సాహస విన్యాసాల కళా ప్రదర్శన. -ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ బోలిశెట్టి.

ద్వారకాతిరుమల: జులై, 3( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక వీర్వా ఆసుపత్రి సమీపంలో నిర్వహించిన మాదిగ మాస్టిన్ల సాహస విన్యాసాల కళా ప్రదర్శన, కళాకారులు ప్రదర్శించిన సాహస విన్యాసాలను తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, స్థానికులతో కలిసి తిలకించారు. మన సంప్రదాయ జానపద కళలను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని బొలిశెట్టి పేర్కొన్నారు. ఈ కళలను ప్రోత్సహించడం ద్వారా మన సంస్కృతి, సంప్రదాయాలు భావితరాలకు చేరుతాయన్నారు. అంతరించిపోతున్న జానపద కళలను కాపాడవలసిన బాధ్యత అందరి…

Read More

సప్త ప్రదక్షిణలలో పాల్గొన్న పెద్దాపురం పీఠాధిపతి.

పాలకొల్లు: ఆగస్టు,3( తెలుగు న్యూస్ పవర్. కామ్) పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం మాడవీధులలో సోమవారం సాయంత్రం సప్త ప్రదక్షిణాలలో పెద్దాపురం వారి పీఠం, భగలముఖి అమ్మవారు పీఠం స్వామీజీ త్రిపాటి సూర్యనారాయణ దేవి దాస్ వారు మాడవీధులలో సప్త ప్రదక్షిణాలలో పాల్గొన్నరు.భక్తుల సంఖ్య సుమారు 400 మంది భక్తులు దేవి దాసు స్వామీజీ కలిసి ప్రదక్షిణాలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా మాట్లాడుతూ, పరమేశ్వరుని కొలవటంతో మన సమస్యలన్నీ…

Read More

మా కష్టాన్ని మట్టి పాలు చేస్తున్నారు. అధికారులపై మంత్రి నిమ్మల ఆగ్రహం.

పాలకొల్లు: ఆగస్టు, 2( తెలుగు న్యూస్ పవర్. కామ్) నియోజకవర్గ అభివృద్ధి కోసం తాము రేయింబవళ్ళు కష్టపడి పని చేస్తుంటే, అధికారులు తమ కష్టాన్ని మట్టిపాలు చేస్తున్నారని మంత్రి నిమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి ప్రత్యక్షంగా వారం వారం నిర్వహించే అభివృద్ధి పనులు పరిశీలనలో భాగంగా ఆదివారం వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రి ప్రాంగణంలో డంపింగ్ యార్డ్ నుంచి తరలించిన వ్యర్ధాలతో కూడిన మట్టని చూసి అధికారులపై ఆగ్రహంతో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు….

Read More

కూటమి రెండేళ్ల పాలనలో రూ. 15.90 కోట్ల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ. -మంత్రి నిమ్మల.

పాలకొల్లు: ఆగస్టు,2( తెలుగు న్యూస్ పవర్. కామ్) పాలకొల్లు నియోజకవర్గ పరిధిలో పేద మధ్యతరగతి వారి ఆరోగ్య రక్షణ కోసం, వివిధ చికిత్సలకు సంబంధించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రెండేళ్ల కాలంలో రూ 15.90 కోట్ల నిధులు మంజూరు చేయించినట్టు స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర జలవనురుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు వెల్లడించారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో ఆదివారం రాత్రి ముఖ్యమంత్రి సహాయ నిధి రూ. 51.74 లక్షల చెక్కులు 61 మంది లబ్ధిదారులకు అందజేశారు….

Read More

ప్రజలకు విద్యుత్ సౌకర్యల కల్పనలో కూటమి ప్రభుత్వమే మేటి. -మంత్రి నిమ్మల

పాలకొల్లు: ఆగస్టు, 2 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రజలకు విద్యుత్ సౌకర్యానికి సంబంధించి మౌలిక వసతుల కల్పనలో కూటమి ప్రభుత్వమే మేటని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. స్వగ్రామం ఆగర్తిపాలెం లో జరిగిన పలు అభివృద్ధి పనులకు మంత్రి ఆదివారం ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత వైసిపి ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో ఒక్క ట్రాన్స్ఫార్మర్ కూడా వేసిన దాఖలాలు లేవన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన…

Read More

భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.

నీటిమట్టం 48.50 అడుగులు రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగింపు. లంక గ్రామాల్లో పశ్చిమ గోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్ పర్యటన. భద్రాచలం:ఆగస్టు, 2( తెలుగు న్యూస్ పవర్., కామ్) ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరి నది భద్రాచలం వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఆదివారం ఉదయం 7 గంటలకు నీటిమట్టం 48.50 అడుగులకు చేరుకోగా, నదిలో 11,67,657 క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైంది. దీంతో రెండో ప్రమాద హెచ్చరిక అమల్లో కొనసాగుతోంది. అధికారులు పరిస్థితిని…

Read More

మోసం గురూ! రొయ్యల రైతుల గగ్గోలు. టన్నుకు రూ. 10వేలు కొట్టేస్తున్న కొనుగోలుదారులు. బిల్లులు దాచి పెట్టండి, భగవాన్ రాజు పిలుపు.

పాలకొల్లు: ఆగస్టు,1( తెలుగు న్యూస్ పవర్. కామ్) రైతుల నుంచి కొనుగోలు చేసే రొయ్యల గ్రేడ్లు మతలబు ద్వారా టన్నుకు రూ. 10 వేలు కోల్పోయే ప్రమాదం ఉందని రాష్ట్ర ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు శనివారం జరిగిన సమావేశంలో ఆరోపించారు. ప్రాసెసింగ్ ప్లాంట్ యజమానులు, దళారులు రొయ్యల రైతులను నష్టపరిచే మోసపూరిత చర్యలు మానుకోవాలని హెచ్చరించారు. గత నెల 29 నుంచి 70 నుంచి 80 కౌంటర్ వరకు పది…

Read More

కొనసాగుతున్న దస్తావేజులేఖర్ల నిరసన.

పాలకొల్లు: ఆగస్టు, 1( తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్రవ్యాప్తంగా దస్తావేజు లేఖలు తమ డిమాండ్ల సాధన కోసం చేస్తున్న పెన్ డౌన్ నిరసన కార్యక్రమం 13వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా, హైకోర్టు న్యాయవాది, వైయస్సార్ సిపి రాష్ట్ర మహిళా నాయకురాలు, కర్రా జయ సరిత శనివారం నిరసన శిబిరాన్ని సందర్శించారు. ప్రభుత్వ జీవో 396 వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల భూహక్కులు ప్రైవేటు రైతుల చేతుల్లో పెట్టడం ప్రమాదకరమని హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు…

Read More