ఉత్తరాంధ్ర ప్రగతికి సరికొత్త మైలురాయి: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం. ప్రధాని మోదీచే నేడు ప్రారంభం.
విజయనగరం / అమరావతి: జూలై, 31( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఉత్తరాంధ్ర ప్రాంత ఆర్థిక ప్రగతిని మలుపు తిప్పే ప్రతిష్ఠాత్మక ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని’ (భోగాపురం ఎయిర్పోర్ట్) భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం జాతికి అంకితం చేస్తారు. విజయనగరం జిల్లా భోగాపూర్ వద్ద పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) పద్ధతిలో జిమ్మెర్ గ్రూప్ దాదాపు రూ.5,640 కోట్ల భారీ వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మించింది. ఈ సందర్భంగా విమానాశ్రయంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం…