Skip to main content

Telugu News Power

Blog

దస్తావేజు లేఖర్ల కు బీసీ నాయకుల మద్దతు.

పాలకొల్లు: జులై, 30 (తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్టార్ కార్యాలయాల వద్ద దస్తావేజులేఖర్లు నిర్వహిస్తున్న పెన్ డౌన్ నిరసన కార్యక్రమం గురువారం ముగింపు దశకు చేరింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రతిపాదించిన రిజిస్ట్రార్ కార్యాలయాల కార్యకలాపాలకు ప్రైవేటు వ్యక్తులకు ప్రవేశం కల్పిస్తూ చేసిన జీవో నెంబర్ 396ను తక్షణం పెసరట్టుగా ఉపసంహరించుకోవాలని నిరసన శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈ శిబిరాలకు వివిధ సంఘాల, పార్టీల ప్రముఖ నాయకులు స్వయంగా వచ్చి పలువురు వీరికి మద్దతు…

Read More

నేటి నుంచి క్షీరరామంలో విశేష పూజలు. పుష్కరకాలానికి ఒక్కసారి మాత్రమే వచ్చే అవకాశం.

పాలకొల్లు: జులై, 30( తెలుగు న్యూస్ పవర్. కామ్)స్థానిక శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో నేటి నుంచి వచ్చే నెల 10వరకు విశేష పూజలు నిర్వహిస్తున్నట్టు ధర్మకర్తల మండలి అధ్యక్షులు, మీసాల రామచంద్రరావు, కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు గురువారం తెలిపారు. ఉదయం దేవాలయ అర్చకులు, అభిషేక పండితులచే గణపతి పూజ, రుత్విక వరుణ జపము ప్రారంభిస్తారు. వచ్చే నెల 9న విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, కలశ పూజ, రుష్యశృంగ మండపారాధన, ఆవాహన నిర్వహిస్తారు. శాసనసభ్యులు,…

Read More

శ్రీ మావుళ్ళమ్మ స్వర్ణ నిధికి రూ. 2 లక్షల విరాళం.

భీమవరం: జూలై, 30( తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న, ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి సంపూర్ణ స్వర్ణ వస్త్ర నిధికి చినఅమిరానికి కి చెందిన, గొట్టుముక్కల వెంకట రమేష్ రాజు, వెంకట లక్ష్మి పద్మావతి దంపతులు రూ.2,01,116 విరాళాన్ని స్థానిక శాసన సభ్యులు, పిఎసి చైర్మన్ పులపర్తి రామాంజనేయులు చేతుల మీదగా అందజేశారు.వీరికి ఆలయ అర్చకులు పూజలు, ఆశీర్వచనాలు నిర్వహించారు.ఆలయ అసిస్టెంట్ కమిషనర్…

Read More

పదవీకాలం ముగుస్తున్న గౌరవ వేతనం లేదు. -మండల పరిషత్ సభ్యుల ఆవేదన.

పాలకొల్లు: జూలై,29( తెలుగు న్యూస్ పవర్. కామ్) మరో నెలలో పదవీకాలం ముగుస్తున్నప్పటికీ గత మూడేళ్లుగా మండల పరిషత్ సభ్యులకు చెల్లించవలసిన గౌరవ వేతనం ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని అధ్యక్షురాలు చిట్టూరి కనక లక్ష్మీ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక బాలయోగి మండల పరిషత్ సమావేశ మందిరంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో బుధవారం మండల పరిషత్ సమావేశం జరిగింది. అధ్యక్షురాలు వివిధ శాఖల పని తీరు ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. కోవిడ్…

Read More

అమరావతి క్రీడా సంరంభం ప్రారంభం.

పాలకొల్లు: జూలై,29( తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రతిష్టాత్మక అమరావతి క్రీడోత్సవాలు బుధవారం స్థానిక బి.ఆర్.ఎం.వి ఉన్నత పాఠశాల ఆవరణలో ఘనంగా ప్రారంభమయ్యాయి. పాలకొల్లు నియోజకవర్గస్థాయిలో ఈ పోటీలు జరుగుతున్నాయి. సుమారు 120 మంది క్రీడాకారులు వివిధ విభాగాల్లో కోరుకుంటున్నారు. యోగ, చెస్, ఇండోర్ గేమ్స్ తో పాటు, కోకో, కబడ్డీ క్రీడలు నిర్వహిస్తున్నారు. అండర్ 17 నుంచి అండర్ 23 వరకు క్రీడాకారులు పాల్గొంటున్నారు. స్థానిక కాస్మో కల్చరల్ స్పోర్ట్స్…

Read More

వెయిట్‌లిఫ్టింగ్‌లో హర్జిందర్ కౌర్‌కు రజతం. పర్సనల్ బెస్ట్ ప్రదర్శనతో మెరిసిన భారత అథ్లెట్!

గ్లాస్గో: జూలై, 29( తెలుగు న్యూస్ పవర్. కామ్) కామన్‌వెల్త్ గేమ్స్ 2026 వేదికగా భారత వెయిట్‌లిఫ్టర్లు పతకాల పంట పండిస్తున్నారు. మహిళల 69 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో పంజాబ్‌కు చెందిన భారత స్టార్ అథ్లెట్ హర్జిందర్ కౌర్ అద్భుత ప్రదర్శనతో రజత పతకం కైవసం చేసుకున్నారు. ​పోటీలో భాగంగా హర్జిందర్ కౌర్ స్నాచ్ విభాగంలో 101 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో 126 కేజీలు ఎత్తి.. మొత్తం 227 కేజీల భారంతో తన కెరీర్‌లోనే…

Read More

వికసిత్ పశ్చిమగోదావరి లక్ష్యంగా కేంద్ర–రాష్ట్ర పథకాలపై సమీక్ష.

భీమవరం: జూలై, 29( తెలుగు న్యూస్ పవర్. కామ్)పశ్చిమగోదావరి జిల్లాను విద్య, వైద్యం సహా అన్ని రంగాల్లో వికసిత్ జిల్లాగా తీర్చిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని 20 సూత్రాల కార్యక్రమం అమలు కమిటీ చైర్మన్, లంకా దినకర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో కలిసి బుధవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆక్వా, ఆరోగ్యం, విద్య, అమృత్, జల్ జీవన్ మిషన్, పీఎం సూర్య ఘర్ తదితర కేంద్ర పథకాల అమలు,…

Read More

చికిత్సకు రోటరీ క్లబ్ సహాయం.

పాలకొల్లు: జులై, 29( తెలుగు న్యూస్ పవర్. కామ్) కావలి అయ్యప్ప రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నారు. ఫోటోగ్రాఫర్ గా జీవనోపాధి పొందుతున్న వీరి కుటుంబాన్ని ఆదుకోవడానికి స్థానిక రోటరీ క్లబ్ రూ. 40 వేలు ఆర్థిక సహాయం బుధవారం అందజేసింది. క్లబ్ సభ్యులు అయ్యప్ప త్వర లోనే అనుకుంటారని కుటుంబా న్ని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో పర్వాలేదు అధ్యక్షులు గుడాల హరిబాబు, కార్యదర్శి సిరిగినీడి నాగార్జున, కోశాధికారి, ఆరమిల్లి సురేష్, ముచ్చర్ల సంజయ్,…

Read More

పాలకొల్లుకు జాతీయ పురస్కారాల వెల్లువ.

కొత్త ఢిల్లీ/పాలకొల్లు జూలై,29 ( తెలుగు న్యూస్ పవర్. కామ్) జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత, పద్మభూషణ్, డాక్టర్ సి.నారాయణరెడ్డి జయంతి ఉత్సవాలు మంగళవారం రాత్రి వరకు ఘనంగా జరిగాయి. అస్తిన లోని ఆంధ్ర అసోసియేషన్ భవనంలో ఈ పురస్కార ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తెలుగు సారస్వత పరిషత్, వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి పురస్కారాలు అందజేశారు. పరిషత్ కార్యనిర్వాహక అధ్యక్షులు, కేశిరాజు రాంప్రసాద్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి, కేంద్ర భారీ…

Read More

దస్తావేజులేఖర్లకు వైసీపీనాయకులు సంఘీభావం

పాలకొల్లు: జూలై, 29( తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రభుత్వం కొత్తగా తెచ్చిన జీవో 396ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పాలకొల్లులో క్షీరపురి దస్తావేజు లేఖర్ల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన పెన్ డౌన్ కార్యక్రమం 10వ రోజుకి చేరింది. ఈ సందర్భంగా,వైసీపీ నాయకులు బుధవారం లేఖర్ల నిరసన దీక్ష శిబిరం వద్ద సంఘీభావం తెలిపారు. లేఖర్ల వ్యవస్థను ప్రభుత్వం నిర్వీర్యం చేయాలని చూడటం దారుణమని, వెంటనే జీవోను రద్దు చేయాలని వైసీపీ నేతలు మేకా శేషుబాబు,…

Read More