Skip to main content

Telugu News Power

Blog

ఉప ముఖ్యమంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ను ప‌రామ‌ర్శించిన మంత్రి లోకేష్.

హైదరాబాద్: జూలై, 18( తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న సందర్భంగా, రాష్ట్ర విద్య‌, ఐటీ శాఖ‌ల మంత్రి నారా లోకేష్ ప‌రామ‌ర్శించారు. హైదరాబాద్ లోని ప‌వ‌న్ క‌ళ్యాణ్ నివాసానికి శ‌నివారం సాయంత్రం వెళ్లిన లోకేష్‌ విజయవాడ కనకదుర్గమ్మ చిత్రపటం, ప్రసాదం అందించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. భుజానికి అయిన గాయం, శ‌స్త్ర చికిత్స గురించి తెలుసుకున్నారు. వైద్యుల సూచ‌న‌లు పాటించాల‌ని కోరారు. ఈ కలయిక…

Read More

వైసిపి శ్రేణుల కోసం జగన్ వదిలిన బ్రహ్మాస్త్రం 2.0 సూపర్ యాప్.

పాలకొల్లు: జులై, 18( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక వైసీపీ కార్యాలయంలో శనివారం జగన్ 2.0 సూపర్ యాప్ పోస్టర్ ను పార్టీ నాయకులు ఆవిష్కరించారు. పార్టీ కార్యక్రమాలు, కార్యకర్తల కోసం ఈ యాప్ రూపకల్పన చేశారు. క్షేత్ర స్థాయిలో ప్రజలు ఎదురుకొంటున్న సమస్యలు, కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులు, పార్టీ కార్యక్రమాలు వంటివి అన్ని ఈ యాప్ లో ఉంటాయని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్,గుడాల శ్రీహరి గోపాలరావు ఆధ్వర్యంలో,…

Read More

భారత అంతరిక్ష చరిత్రలో సరికొత్త అధ్యాయం – విక్రమ్-1 విజయవంతం.

తిరుపతి: జూలై, 18( తెలుగు న్యూస్ పవర్. కామ్) హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ తయారు చేసిన విక్రమ్-1 రాకెట్ శనివారం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. దీంతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో, ప్రైవేట్ రంగంలో అభివృద్ధి చేసిన మొట్టమొదటి కక్ష్యా రాకెట్‌ను ప్రయోగించిన మూడో దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. “మిషన్ ఆగమన్” పేరుతో చేపట్టిన ఈ ప్రయోగం, నాలుగు దశల్లో పూర్తిగా విజయవంతమైంది. అంతరిక్షంలోకి ఉపయోగించిన…

Read More

ఎఫ్ఎన్‌సీసీలో ఘనంగా ప్రముఖ నిర్మాత డాక్టర్ కె. వెంకటేశ్వరరావు పుట్టినరోజు వేడుకలు.

హైదరాబాద్: జులై, 18( తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రముఖ నిర్మాత డాక్టర్ కె. వెంకటేశ్వరరావు పుట్టినరోజు వేడుకలు ఎఫ్ఎన్‌సీసీలో ఘనంగా జరిగాయి. మెగాస్టార్ చిరంజీవి తోడల్లుడు, సక్సెస్ ఫుల్ నిర్మాత డాక్టర్ కె. వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలను ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్లో అత్యంత వైభవంగా జరిగాయి. మెగా ఫ్యామిలీకి ఎంతో ఆప్తులైన వేడుక కావడంతో పలువురు ప్రముఖలు ఈ కార్యక్రమానికి హాజరై సంతోషాన్ని పంచుకున్నారు. కేవలం కుటుంబ సభ్యుడిగానే కాకుండా, చిరంజీవికి ‘రౌడీ అల్లుడు’,…

Read More

ఆంధ్రప్రదేశ్ లో పర్యాటకానికి అపార అవకాశాలు. -మంత్రి కందుల దుర్గేష్

న్యూఢిల్లీ: జూలై, 18( తెలుగు న్యూస్ పవర్. కామ్) న్యూఢిల్లీలో శనివారంజరిగిన దేశీయ టూర్ ఆపరేటర్ల – అఖిల భారత చాప్టర్ చైర్మన్ ల సమావేశం –2026(ఏ డి టీ ఓ) లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. దేశీయ టూర్ ఆపరేటర్లతో ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలోని అపార అవకాశాలను పంచుకోవడం ఆనందంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రంలో…

Read More

పాలకొల్లుకు నీట్ 359 ర్యాంక్ అంత్యం వారి ఇంట హర్షాతిరేకాలు.

పాలకొల్లు: జూలై, 17( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఇటీవల విడుదలైన వైద్య విద్య, నీట్ -2026 పరీక్ష ఫలితాల్లో, పాలకొల్లుకు చెందిన అంత్యం సాకేత్, 359 జాతీయ ర్యాంకు సాధించారు. వీరి తల్లిదండ్రులు రాజీవ్,దీప్తి ఇరువురు వైద్యులు. నానమ్మ అంత్యం గీతారాణి కూడా వైద్యురాలు. సాకేత్ మూడో తరానికి ప్రతినిధి. సాకేత్ విద్యలో తన ప్రతిభ చాటుకున్నారు. పదవ తరగతిలో 600 మార్కులకు గాను 594 మార్కులు సాధించి పట్టణంలో ప్రథముడిగా నిలిచారు. ఇంటర్మీడియట్లో వెయ్యి…

Read More

మెట్ల మార్గంలో స్వామివారిని దర్శించుకున్న ఉపముఖ్యమంత్రి సతీమణి అన్నా లెజినోవా.

తిరుమల: జులై, 17( తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రముఖ సినీ నటులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ఇటీవల ముంబై కోకిల బెన్ ఆస్పత్రిలో కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. చికిత్స విజయవంతమైన సందర్భంగా, ముఖ్యమంత్రి సతీమణి మెట్ల మార్గంలో స్వామివారి దర్శనానికి శుక్రవారం బయలుదేరారు. గతంలో తమ కుమారుడు శంకర్ అగ్ని ప్రమాద ంలో చిక్కుకున్నప్పుడు కూడా ఇదే విధంగా లెజెండ్ అవ్వ స్వామివారికి మొక్కు తీర్చుకున్నారు.

Read More

రాష్ట్రావ్యాప్తంగా దస్తవేజు లేఖర్ల పెన్ డౌన్

ఈనెల 20 నుంచి 31వరకు రిజిస్ట్రేషన్లు బంద్.పాలకొల్లు: జూలై, 17(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రభుత్వం ఇచ్చిన జీవో నెం.396 ను వెంటనే ఉపసంహరించుకోవాలని పాలకొల్లు దస్తావేజు లేఖర్ల సంఘం అధ్యక్షులు టి వెంకటేశ్వర రావు విజ్ఞప్తి చేశారు. ఈనెల 20 నుంచి 31 వరకు పెన్ డౌన్ కార్యక్రమం చేపట్టినట్టనున్నట్టు శుక్రవారం తెలిపారు. ప్రభుత్వ జీవో వల్ల వేలాది కుటుంబాలు రోడ్డున పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. దస్తావేజు లేఖర్లు అందరూ ఈ పెండం కార్యక్రమంలో…

Read More

తల్లిదండ్రులు ఉపాధ్యాయుల భారీ సమావేశం విజయవంతం చేయాలి – కలెక్టర్ నాగరాణి పిలుపు.

భీమవరం: జూలై, 17 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ఈ నెల 24న జిల్లా వ్యాప్తంగా జరిగే మెగా పేరేంటి, టీచర్ సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కలెక్టరేట్లో వశిష్ట సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో పాటు గ్రామ పెద్దలు, దాతలు, పూర్వ విద్యార్థులు పాల్గొనేలా కృషి చేయాలని కోరారు. పాఠశాలకు అవసరమైన మౌలిక వసతుల కోసం దాతల నుంచి విరాళాలు సేకరించి ప్రయత్నం చేయాలని…

Read More

శ్రీలంక పర్యటనలో ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ బిజీ.

శ్రీలంక: జూలై, 17( తెలుగు న్యూస్ పవర్. కామ్) శ్రీలంక పర్యటనలో డిప్యూటీ స్పీకర్, అవనిగడ్డ ఎమ్మెల్యే, అభినవ ఆంధ్రభోజులు మండలి బుద్ధ ప్రసాద్ వివిధ కార్యక్రమాలలో బిజీగా గడుపుతున్నారు. కొలంబో విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. బుద్ధప్రసాద్, సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వ విద్యాలయం ఉపకులపతి నిత్యానందరావు, రిజిస్ట్రార్ హనుమంతరావు, డి.విజయభాస్కర్, అనురాధ ఈ పర్యటనలో పాల్గొంటున్నారు. వారికి శ్రీలంక తెలుగు కాంగ్రేస్ అధ్యక్షులు అన్బూజగన్, కలవి భూషణ్, రత్న ప్రభృతులు ఆత్మీయ స్వాగతం పలికారు.

Read More