Skip to main content

Telugu News Power

Blog

ముద్రగడకు యలమంచిలి మండలంలో ఘన నివాళి.

య లమంచిలి: జులై, 15( తెలుగు న్యూస్ పవర్. కామ్) మండలంలోని మేడపాడు సెంటర్లో పలువురు నాయకులు కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి,, మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం మృతికి బుధవారం ఘన నివాళులు అర్పించారు. ముద్రగడ కాపుల అభ్యున్నతికి తన జీవితాన్ని త్యాగం చేశారని వక్తలు కొనియాడారు. అంబేద్కర్ ఆశయాలను ఆయన తన జీవితంలో ఆచరించి చూపిన వ్యక్తిని ప్రశంసించారు. ఆయన బాటలో నడిచిన ముద్రగడ బలహీన వర్గాల వారు స్త్రీల సమస్యల పరిష్కారం కోసం…

Read More

ముంబయి ఆసుపత్రి నుంచి పవన్ కళ్యాణ్ డిశ్చార్జ్.

ముంబై: జులై, 15( తెలుగు న్యూస్ పవర్. కాం) ప్రముఖ నటులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ కోకిల ఆసుపత్రిలో శాస్త్ర చికిత్స అనంతరం బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. వీరికి కుడి భుజం దెబ్బతిన్న కారణంగా శాస్త్ర చికిత్స జరిగింది. వీరు నేరుగా హైదరాబాద్ లోని నివాసానికి చేరు కొంటారు. వైద్యుల సూచన మేరకు మూడు వారాల తరువాత నుంచి ఫిజియోథెరపీ ప్రారంభిస్తారని. వైద్యులు సూచించారు. ఆపరేషన్ చేసిన భుజం…

Read More

కాపు ఉద్యమ నేత ముద్రగడకు ఘన నివాళి.

పాలకొల్లు: జూలై, 15 ( తెలుగు న్యూస్ పవర్. కామ్) మాజీ మంత్రి, మాజీ ఎంపీ, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కు స్థానిక పట్టణ ప్రముఖులు, ముద్రగడ అభిమానులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి బుధవారం ఘనంగా నివాళులు అర్పించారు. స్థానిక గాంధీ బొమ్మల సెంటర్ వద్ద శ్రీకృష్ణదేవరాయ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు కాపు జాతి ఐక్యత కోసం ముద్రగడ చేసిన సేవలను కొనియాడారు. పాలకులతో…

Read More

రాజకీయ ముసుగు వెయ్యొద్దు రొయ్యల రైతుల పైన. -జై భారత్ క్షీరా రామ ఆక్వా రైతు సంఘం ఖండన.

పాలకొల్లు: జూలై, 15( తెలుగు న్యూస్ పవర్. కామ్) రైతు సంఘాల ముసుగులో రాజకీయ పార్టీలకు వంత పలుకుతున్నారన్న వైసీపీ నాయకుల విమర్శను జై భారత్ క్షీరా రామ ఆక్వా రైతు సంఘం తీవ్రంగా ఖండించింది. వైసిపి అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భీమవరం సభకు హాజరవుతున్న సందర్భంగా వైసీపీ నాయకులు అవాస్తవాలు మాట్లాడటం తగదు అన్నారు. విమర్శలు చేసిన నాయకులు అసలు ఆక్వా రైతుల కాదని వివరించారు. అందువల్ల ఆక్వా రైతులు కష్టసుఖాలు వారికి…

Read More

పార్టీ కోసం పాటుపడ్డ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం. -జనసేన ఆత్మీయ సమావేశంలో నాదెండ్ల

కైకలూరు: జులై,15( తెలుగు న్యూస్ పవర్. కామ్) ‘జనసేన పార్టీ కోసం నిరంతరం కష్టపడుతున్న కార్యకర్తలకు క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు, ఎదురవుతున్న సవాళ్లను వినేందుకు, పార్టీని మరింత పటిష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని జనసేన పార్టీ నాయకులు, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మాత్యులు నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. జనసేన చర్చా వేదిక కార్యక్రమం కైకలూరులో బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పార్టీని నమ్మిన కార్యకర్తల క్షేమం,…

Read More

పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏఎమ్ ఓ, చంద్రశేఖర్ తనిఖీ.

యలమంచిలి: జూలై, 14( తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్రవ్యాప్తంగా పీఎం శ్రీ పాఠశాల లను పర్యవేక్షించుటలో భాగంగా మంగళవారం దొడ్డిపట్ల,, పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల , జిల్లా ఏ ఎం ఓ సిహెచ్ చంద్రశేఖర్, యలమంచిలి మండలం ఎంఈఓ 1 జి వీరస్వామి సందర్శించారు.పాఠశాలలోని మౌలిక వసతులు లేబరేటరీ ,లైబ్రరీ ,స్కౌట్ అండ్ గైడ్స్, కిచెన్ గార్డెన్ ,కంపోస్ట్ ఫిట్ , రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ ,రైన్ వాటర్ హార్వెస్టింగ్…

Read More

ముగిసిన ముద్రగడ శకం కాపు ఉద్యమ నేతగా కీర్తి శిఖరాలుకు.

కాకినాడ: జులై, 14( తెలుగు న్యూస్ పవర్. కామ్) కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి, మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం (73) మంగళవారం తుది శ్వాస విడిచారు. అనారోగ్యం కారణంగా గత కొంతకాలంగా హైదరాబాదులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి కి చెందిన ముద్రగడ పద్మనాభం నాలుగు సార్లు శాసనసభ్యులుగా, ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారు. ఎన్టీఆర్, విజయ భాస్కర్ రెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు. కాపు ఉద్యమ నేతగా ఉభయ రాష్ట్రాల్లో కీర్తి గడించారు. కాపుల…

Read More

నేడు కైకలూరులో జనసేన ఆత్మీయ సమావేశం.

భీమవరం: జూలై, 14( తెలుగు న్యూస్ పవర్. కామ్) జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశాలు నిర్వహించనున్న నేపథ్యంలో, తొలి సమావేశాన్ని కైకలూరు నియోజకవర్గంలో నిర్వహించనున్నట్లు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొటికలపూడి గోవిందరావు గారు పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు. ఈ ఆత్మీయ సమావేశం బుధవారం ఉదయం 9:30 గంటలకు కైకలూరులోని సీఎన్ ఆర్ గార్డెన్స్…

Read More

దిగమర్రు లో రైతుబడి కార్యక్రమం.

పాలకొల్లు: జులై, 14 (తెలుగు న్యూస్ పవర్. కామ్) పొలం పిలుస్తుంది కార్యక్రమo దిగమర్రులో మంగళవారం ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో సొసైటీ ప్రెసిడెంట్, కౌరు సందీప్, తమ్మినీడి చంద్రశేఖరు, మాజీ సర్పంచ్ రాపాక నగేష్ కరుణాకరన్, రైతులు పాల్గొన్నారు సహాయ సంచాలకు పి మురళీకృష్ణ మాట్లాడుతూ, పంట పొలాలకు నీటి సరఫరా సవ్యంగా జరుగుతుందని రైతులు ఎటువంటి కంగారు పడవద్దని ధైర్యం చెప్పారు. యూరియా, డిఏపి కావాల్సినంత ఎరువు మన మండలంలో అందుబాటులో ఉన్నదని ఎవరో ఇబ్బంది పడవద్దని…

Read More

రైతు సేవ కేంద్రం ఇంచార్జ్ లకు శిక్షణ.

పాలకొల్లు: జూలై 14, (తెలుగు న్యూస్ పవర్. కామ్) సహాయ వ్యవసాయ సంచాలకులు పి. మురళీకృష్ణ, పాలకొల్లు వారి అధ్యక్షతన రైతు సేవ కేంద్రం ఇన్చార్జులకు మంగళవారం శిక్షణ కార్యక్రమం చాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ సహదేవరెడ్డి ప్రధాన శాస్త్రవేత్త మార్టేరు వరి పరిశోధన స్థానం,డాక్టర్ మల్లికార్జున రావు కృషి విజ్ఞాన కేంద్రం, ఉండి అధిపతి హాజరయ్యారు. డాక్టర్ సహదేవరెడ్డి ఇన్చార్జి ఏడిఆర్ మార్టేరు వరి పరిశోధన స్థానం వారు…

Read More