ఏ ఎస్ ఎన్ ఎం కళాశాలలో పర్యావరణ దినోత్సవం.
పాలకొల్లు: జూన్, 5 (తెలుగు న్యూస్ పవర్. కామ్)స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాల, వద్ద శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరిపారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ యూనిట్–I, యూనిట్–II , ఈకో క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో మొక్కల నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కడలి రత్న మాణిక్యం ప్రారంభించారు. కళాశాల ఆవరణలో వివిధ రకాల మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ…