ఉపాధి హామీ అమలపై కలెక్టర్ అసంతృప్తి.
భీమవరం: ఏప్రిల్, 14(తెలుగు న్యూస్ పవర్. కామ్) జిల్లాలో ఉపాధి హామీ పనిదినాల కల్పనలో ఎటువంటి లోటు ఉండకూడదని, అర్హులైన ప్రతి వ్యక్తికి పని దొరికేలా ఎంపీడీవోలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. జూమ్ వీడియో కాన్ఫరెన్స్ గురువారం నిర్వహించారు. ఉపాధి హామీ పథకం అమలు, గుర్రపు డెక్క ద్వారా వర్మీ కంపోస్ట్ తయారీ, అప్సడా రిజిస్ట్రేషన్లు, ఈ-కేవైసీ, మనమిత్ర సర్వే, యూఎఫ్‌ఎస్ సర్వే అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు….