ఏ ఎస్ ఎన్ ఎం కళాశాలలో స్వచ్ఛంద కార్యక్రమం.
పాలకొల్లు: మే 16 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ స్వయంప్రతిపత్తి కళాశాలలో మూడవ శనివారం స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా “ప్లాస్టిక్ రహిత ఆంధ్రా” సాధనే ముఖ్య అజెండాగా ఎన్.ఎస్.ఎస్ I, II యూనిట్లు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే. రత్న మాణిక్యం మాట్లాడుతూ, ప్లాస్టిక్ మహమ్మారి వల్ల భూగర్భ జలాలు, పర్యావరణం, మూగజీవాల ప్రాణాలు…