కేంద్రమంత్రి మాట నీటిమటేనా నర్సాపురం పై రైల్వే శీతకన్ను
విజయవాడ: ఏప్రిల్, 4(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక ఎంపీ, కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రి గోపిరాజు శ్రీనివాస్ వర్మ, పలు రైళ్లు ప్రత్యేక రైళ్ళుగా నడుస్తున్న సందర్భంగా, వాటిని రెగ్యులర్ అధిపతిగా నడుపుతామని ప్రకటించారు. మ ఈ మేరకు రైల్వే అధికారులతో చర్చించినట్టు తెలిపారు. అధికారులు మాత్రం ఎందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. నర్సాపురం నుంచి చర్లపల్లి మీదుగా బెంగళూరుకు నడుస్తున్న రైలు నిలిపివేసినట్టు ప్రకటించారు. అరుణాచలం వెళ్లే భక్తుల కోసం వేసిన…