దివిస్ కంపెనీలో 10 మందికి ఉద్యోగాలు.
పాలకొల్లు:ఫిబ్రవరి,26(తెలుగు న్యూస్ పవర్) స్థానిక అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ (స్వయం ప్రతిపత్తి) కళాశాల, లో జేకేసీ ప్లేసెమెంట్ సెల్ మరియు రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ప్రముఖ ఔషధ తయారీ సంస్థ దివీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ నిర్వహించిన క్యాంపస్ డ్రైవ్‌కు 20 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వారిలో 10మంది విద్యార్థులు, ఉద్యోగాలకు ఎంపికయయ్యాలరు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల ప్రిన్సిపాల్ డా. టి. రాజ రాజేశ్వరి హాజరై, ప్రసంగించారు. విద్యార్థులు తమ విద్యకు నైపుణ్యాలు జోడించినప్పుడే ఉపాధి…