హంతకున్ని పట్టిచ్చిన విరిగిన కాలు. ఉప్పుటేరు కిక్కిస పొదల నుంచి ముంబై కి లింకు.
ఆకివీడు: ఆగస్టు,25( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన గుర్తుతెలియని మహిళ హత్య కేసును పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. ఆకివీడు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ డి. విశ్వనాథ్ ఈ కేసు వివరాలను వెల్లడించారు.ఘటన నేపథ్యం, కేసు నమోదు గురించి పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ…