వరలక్ష్మీ వ్రతం పర్వదినం రోజు అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ, పూజలు.
జనరల్ డెస్క్: ఆగస్టు, 21( తెలుగు న్యూస్ పవర్. కామ్) వరలక్ష్మీ వ్రతం సందర్భంగా వివిధ దేవాలయాల్లో శుక్రవారం అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణలు చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు చేసుకోవాలి అనే విషయంలో పంచాంగ కర్తలు ఈ ఏడాది, ఈనెల 28న జరుపుకోవడం ప్రశస్తమైనదని సూచించారు. గురు పౌర్ణమితో కలిసి వస్తున్నందున ఆరోజు విశిష్టమైనదని, అమ్మవారికి ఇష్టమైన రోజు అని పేర్కొన్నారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఈ…