Skip to main content

Telugu News Power

Blog

బంగారు దత్తుడు, డాక్టర్ రాఘవయ్య కుటుంబాలకు మంత్రి నిమ్మల పరామర్శ.

పాలకొల్లు: సెప్టెంబర్, 25 (తెలుగు న్యూస్ పవర్. కామ్) మాజీ ఎమ్మెల్యే, బంగారు ఉషారాణి మామగారైన బంగారు దత్తుడు ఇటీవల శివైక్యం చెందారు. సందర్భంగా స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర జలవనుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు ఉషారాణి కుటుంబ సభ్యులను శుక్రవారం పరామర్శించారు. పట్టణంలో పిల్లలు డాక్టర్ గా ప్రసిద్ధి చెందిన, పేద ప్రజలకు వైద్యం అందించిన డాక్టర్ బొప్పున రాఘవయ్య కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా, రాఘవయ్య మరణం పాలకొల్లులో వైశ్య రంగానికి…

Read More

నియోజకవర్గానికి ఈ నెలలోరూ.145’కోట్ల నిధులు.

పుష్కరాలకు హామ్ నుంచి రూ.44 కోట్ల నిధులు మంజూరు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ కు మంత్రి నిమ్మల కృతజ్ఞతలు. పాలకొల్లు: సెప్టెంబర్,25( తెలుగు న్యూస్ పవర్. కామ్) గత ఐదేళ్లుగా పాలకొల్లు నియోజకవర్గం కోల్పోయిన అభివృద్ధిని భర్తీ చేసే ఉద్దేశంతో నిధులు మంజూరు చేస్తున్నట్టు, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం సమావేశ మందిరంలో జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి…

Read More

పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ కార్యాలయం భీమవరం లో ప్రారంభం.

భీమవరం: సెప్టెంబర్, 25 (తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ కార్యాలయం శుక్రవారం భీమవరంలో ప్రారంభమైంది. ఇకనుంచి జిల్లా పరిషత్ కార్యదర్శి కలాపాలు భీమవరం నుంచి కొనసాగుతాయి. కొత్త జిల్లాలు ఏర్పడినప్పటికీ, జిల్లా పరిషత్ అవిభక్త ఉమ్మడి జిల్లా కేంద్రం ఏలూరులోనే ఉంది. స్థానిక సంస్థల పదవీకాలం గత బుధవారంతో ముగిసింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. ఈ సందర్భంగా పరిపాలనా సౌలభ్యం కొరకు అనివార్యంగా జిల్లా కేంద్రాలకు జిల్లా పరిషత్ కార్యాలయాలు…

Read More

భారీ వర్షాలకు నీట మునిగిన వరి చేలు.

యలమంచిలి: సెప్టెంబర్,25( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఈటీవీలో కురిసిన భారీ వర్షాలు,తుఫాన్ కారణంగా ఎలమంచిలి మండలంలో సుమారు 17 ఎకరాలు నీటి ముంపుకు గురైనట్టు వ్యవసాయ అధికారిణి బాలా త్రిపుర సుందరి తెలిపారు. కాంభోట్లపాలెం, కొంతేరు, కాజ, ఏనుగువానిలంక గ్రామాల్లో పొలాలు నీటి ముగినట్టు వివరించారు. ఈ మేరకు ప్రాథమిక సమాచారాన్ని ప్రభుత్వానికి నివేదించినట్టు వెల్లడించారు. వారంలోపు నీటి ముంపు వల్ల ప్రమాదం ఉండదని, ఆపై నష్టం జరిగితే వ్యవసాయ శాఖ తుదిని వేదిక సమర్పిస్తుందని…

Read More

జనసేన పార్టీలోకి భారీగా చేరికలు. స్వాగతించిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.

ఖాళీ అవుతున్న వైసీపీ. మంగళగిరి:సెప్టెంబర్,25 (తెలుగు న్యూస్ పవర్. కం) జనసేన పార్టీ సిద్దాంతాలు, పరిపాలనలో ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ నిబద్ధత, సంస్కరణలకు ఆకర్షితులై వైసీపీ నుంచి పలువురు కీలక నేతలు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సమక్షంలో శుక్రవారం జనసేన పార్టీలో చేరారు. తుని నియోజకవర్గం వైసీపీ నాయకులు యనమల కృష్ణుడు, హిందూపురం సీనియర్ వైసీపీ నాయకులు, నవీన్ నిశ్చల్, వైసీపీ నాయకుడు, డీసీసీబీ మాజీ ఛైర్మన్ పీవీఎల్ఎన్ నరసింహరాజు, వైసీపీ కందుకూరు, సర్వేపల్లి,…

Read More

పాలకొల్లులో భారీ వర్షం.. 106.2 మి.మీ వర్షపాతం నమోదు.

పాలకొల్లు:సెప్టెంబర్,24 (తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. ఉదయం గం 8 ల నుంచి సాయంత్రం గం. 6 ల వరకు రికార్డు స్థాయి లో 106.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తహశీల్దార్ కార్యాలయ వర్గాలు తెలిపాయి.. దీంతో పట్టణంలోని పలు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరి, సాధారణ జనజీవనంపై ప్రభావం చూపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రలో తీరం…

Read More

నేడు కూడా అన్ని పాఠశాలకు సెలవు.

భీమవరం:సెప్టెంబర్,24 (తెలుగు న్యూస్ పవర్.కామ్) తుపాను ప్రభావిత,ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా గురువారం పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు శుక్రవారం సెలవు ప్రకటించినట్లు డీ ఈ ఓ తెలిపారు.అన్ని ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు తమ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ మరియు ఇతర యాజమాన్యాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కరస్పాండెంట్లకు* ఈ సమాచారాన్ని వెంటనే తెలియజేసి, శుక్రవారం పాఠశాలలు నిర్వహించకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యతనిచ్చి, ఎట్టి పరిస్థితుల్లోనూ…

Read More

పేదల డాక్టర్, పసిపిల్లల ప్రాణదాత రాఘవయ్య ఇకలేరు.

పాలకొల్లు:సెప్టెంబర్,24 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక రాధిక నర్సింగ్ హోమ్ అధినేత డాక్టర్ బొప్పన రాఘవయ్య (82), అనారోగ్య కారణంగా గురువారం విజయవాడలో కన్నుమూసారు. వీరికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఎందరో పేద ప్రజల బిడ్డలను కాపాడిన ప్రాణదాతగా, దిక్కు లేని వారికీ ఈ వైద్యుడే నారాయణుడు గా మొక్కులందుకున్నారంటే అతిశయోక్తి కాదు. భార్యభర్తలు ఇద్దరు ప్రభుత్వం ఉద్యోగులు అయినా, వీరి దగ్గరకే తమ బిడ్డను తీసుకువచ్చి బ్రతికించుకొన్నారంటే వారి హస్తవాసి ఎంతటి మహత్తు…

Read More

మండల పరిషత్ సభ్యులకు వైసీపీ నాయకుల సత్కారం.

యలమంచిలి: సెప్టెంబర్,24 (తెలుగు న్యూస్ పవర్.కామ్) మండల పరిషత్ అధ్యక్షురాలు ఇనుకొండ ధనలక్ష్మి రవికుమార్, మాజీ ఎంపీపీ రావూరి వెంకటరమణ మురళి, ఉపాధ్యక్షులు, గొల్లపల్లి శ్రీనువాస్, కొప్పాడి శ్రీనుబాబు, ఎంపీటీసీ లు,ఇసుకపల్లి శ్రీధర్ వర్మ , కంబాల తిరుమల వెంకటేశ్వర రావు,మానుకొండ చిట్టమ్మ, నల్లి సంధ్యారాణి నరేష్,కడలి సుబ్బలక్ష్మి ఏడుకొండలు, కడలి సునీత నర్సింహా రావు, శిరిగినీడి సునీత దొరబాబు, కామంబాల సత్య శ్రీ లకువైస్సార్సీపీ నాయకులు బుధవారం పదవి వీరమణ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కి…

Read More

ఒడిశా తీరానికి సమీపంలోని మహానది ఆఫ్‌షోర్‌ బేసిన్‌ లో ఫలించిన ఒఎన్జీసీ గ్యాస్‌ అన్వేషణ. ‘సముద్ర మంథన్‌’లో తొలి విజయం.

భువనేశ్వర్‌: సెప్టెంబర్, 23( తెలుగు న్యూస్ పవర్. కామ్) భారత చమురు, సహజ వాయువు అన్వేషణ రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఒడిశా తీరానికి సమీపంలోని మహానది ఆఫ్‌షోర్‌ బేసిన్‌లో ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ (ఒఎన్జీసీ ) సహజ వాయువును గుర్తించింది. కోణార్క్‌ తీరానికి సుమారు 43 కిలోమీటర్ల దూరంలో లోతైన సముద్రంలో చేపట్టిన అన్వేషణలో ఈ గ్యాస్‌ లభ్యమైంది. ఒఎన్జీసీ చేపట్టిన ప్రస్తుత డీప్‌వాటర్‌ అన్వేషణ కార్యక్రమంలో ఏం ఎన్=డి డబ్ల్యూ18-1-హెచ్-డి (ఎం…

Read More