Skip to main content

Telugu News Power

Blog

శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి నిత్యాన్నదానానికి కటిక వారి రూ. లక్ష కానుక.

పాలకొల్లు: సెప్టెంబర్, 21( తెలుగు న్యూస్ పవర్. కామ్) పట్టణములో వేంచేసి ఉన్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం లో సోమవారం స్థానిక కటిక వెంకటేశ్వరరావు కుమారుడు కటికి రాఘవ నాయుడు పుట్టినరోజు జరిగింది. సందర్భంగా శ్రీ స్వామివారి నిత్యాన్నదాన ట్రస్ట్ కు ఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు ద్వారా రూ. 1,01,116/-లు చెక్ అందజేసారు. వారిని శాలువాతో సత్కరించి, తీర్థ ప్రసాదములు అందజేసారు. వీరినకి ఆలయ ప్రధాన అర్చకులు అనిల్ కుమార్…

Read More

అభివృద్ధి పనులు పరుగులు పెట్టిస్తున్నాం. నిరంతరం నిధుల కోసమే నా అన్వేషణ. -మంత్రి నిమ్మల

కొన్ని గంటల్లోనే రూ.31. 79 కోట్లతో 31పనులకు శంకుస్థాపనలు. పాలకొల్లు:సెప్టెంబర్,20 (తెలుగు న్యూస్ పవర్. కామ్) నియోజకవర్గంలో నిరంతరం పరుగులు పెట్టిస్తున్న అభివృద్ధి పనుల వెనక ఉన్న, తాను పడుతున్న కష్టాన్ని, శ్రమను ప్రజలు గుర్తించాలని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు కోరారు. పట్టణంలో రూ. 3.79 కోట్ల రూపాయల నిధులతో చేపట్టనున్న 31 పనులకు మంత్రి ఆదివారం శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన 26 వార్డు సభలో మంత్రి మాట్లాడుతూ,…

Read More

ఎమ్మెల్సీ అభ్యర్థి గోపి మూర్తి ప్రచారం.

పాలకొల్లు:సెప్టెంబర్,19( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఉభయ గోదావరి ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి శాసనమండలికి పోటీ చేస్తున్న, ప్రస్తుత ఎమ్మెల్సీ, పిడిఎఫ్ అభ్యర్థి బొర్రా గోపి మూర్తి స్థానిక కళాశాలలో శనివారం ప్రచారం నిర్వహించారు. దాసరి నారాయణరావు మహిళా కళాశాల, శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాల, కోకోనట్ మర్చంట్స్ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్స్, అధ్యాపకులను కలిసి మద్దతు కోరారు. పిడిఎఫ్ పక్షాన ఉపాధ్యాయుల న్యాయమైన కోర్కెల సాధన కోసం కృషి చేస్తానని…

Read More

ఏరియా ఆసుపత్రికి సుస్తి, కొత్త భవనంలోకి తరలించి రోగులను కాపాడాలి. -సిపిఎం పార్టీ డిమాండ్.

పాలకొల్లు:సెప్టెంబర్,19(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నెలకొన్న ప్రమాదకర పరిస్థితులు పట్ల సిపిఎం పార్టీ జిల్లా సభ్యులు ఏ రవి బృందం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సిపిఎం పార్టీ మండల కన్వీనర్ బాతిరెడ్డి జార్జ్, ఏ శ్యామల రాణి, బాసిన శ్యామల, చల్లా సోమేశ్వరరావు, ఎస్ పురుషోత్తం, బి శ్యామల బృందం శనివారం ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా, వారు ఆసుపత్రిని క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి భవనం పెచ్చులు…

Read More

శ్రీ అద్దేపల్లి కళాశాలలో బోయి భీమన్న జయంతి వేడుకలు.

పాలకొల్లు: సెప్టెంబర్,19( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాల,తెలుగు విభాగం ఆధ్వర్యంలో ప్రముఖ సామాజిక విప్లవ కవి, పద్మభూషణ్ డా బోయి భీమన్న జయంతి వేడుకలను శనివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. రత్నమాణిక్యం అధ్యక్షత వహించారు. తెలుగు శాఖాధిపతి డా బూసి వెంకటస్వామి, తెలుగు అధ్యాపకులు రగుతు షణ్ముఖరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. బోయి భీమన్న చిత్రపటానికి పూలమాలలు…

Read More

అచ్చుగట్లపాలెం అంగన్వాడీలో పోషణ్ మాసోత్సవం.

పాలకొల్లు: సెప్టెంబర్,19( తెలుగు న్యూస్ పవర్. కామ్) అంగన్వాడీ కేంద్రాలలో బాలలకు ప్రతిరోజు తాజా, వేడి ఆహారం, మెనూ ప్రకారం అందజేస్తారని సూపర్ వైజర్ పి. సత్యవేణి తెలిపారు. స్థానిక అచ్చుగట్లపాలెం అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ మాసోత్సవ కార్యక్రమం శనివారం నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే బాలామృతం బిడ్డలకు ఎంతో బలం ఇస్తుందని, తల్లులు తప్పక తమ పిల్లలకు అందించాలని కోరారు. పెరట్లో పెరిగే కూరగాయలు, మునగాకు ఆహారంలో ఉండేలా చూడాలన్నారు. మాంసకృత్తులు, పీచు పదార్ధాలు…

Read More

ఛాంబర్స్ విద్యార్థులకు నైపుణ్య శిక్షణా శిబిరం ముగింపు.

పాలకొల్లు:సెప్టెంబర్,19 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక బిఆర్ఆర్, జీకేఆర్ చాంబర్స్ డిగ్రీ, పీజీ కళాశాలలో నైపుణ్య శిక్షణా శిబిరం శనివారం ముగిసింది. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ వారి సౌజన్యంతో ఐబీఎం స్కిల్ బేస్డ్, స్కిల్ బిల్డ్ జాబ్ రెడినెస్ శిక్షణా కార్యక్రమం రెండు రోజులపాటు జరిగింది. రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా ఐబీఎం ప్రాజెక్ట్ ఆఫీసర్, మాస్టర్ ట్రైనర్ రాహుల్ విక్రాంత్ విద్యార్థులకు ఎథికల్ హ్యాకింగ్, సైబర్ సెక్యూరిటీ థియరీటిక్, ప్రాబ్లం సాల్వింగ్ లపై శిక్షణ…

Read More

ప్రముఖ పారిశ్రామికవేత్త బంగారు దత్తుడు మృతి.

పాలకొల్లు: సెప్టెంబర్,18( తెలుగు న్యూస్ పవర్. కామ్) పట్టణ ప్రముఖ పారిశ్రామికవేత్త బంగారు వెంకట మాణిక్యాలరావు (దత్తుడు)(95) బుధవారం రాత్రి కన్నుమూశారు. పట్టణ పట్టణంలోని ఉన్నత కుటుంబం,ఆర్యవైశ్యులలో ప్రముఖులు, పారిశ్రామిక,వ్యాపార సామ్రాజ్య దిగ్గజం, గుప్త దానకర్ణుడు,కొన్ని వందల కుటుంబాలకు జీవనోపాధి కల్పించిన మహనీయుడు మాణిక్యాలరావు. భావితరాలకు వ్యాపార, వాణిజ్య మార్గదర్శకుడిగా మునుపటి తరం దత్తుడు గురించి చెబుతారు వీరి మరణం వారి కుటుంబానికే కాక ఎందరికో తీరని లోటని ప్రముఖులు నివాళులర్పించారు. వీరి కుమారులు మాణిక్యం (…

Read More

మంత్రి నిమ్మలకు, అమెరికా ప్రగతిశీల తెలుగు సంఘం ఆహ్వానం.

పాలకొల్లు: సెప్టెంబర్,18( తెలుగు న్యూస్ పవర్. కామ్) అమెరికాలోని ప్రగతిశీల తెలుగు సంఘం (ఏ పి టీ ఏ) రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, పాలకొల్లు శాసనసభ్యులు, నిమ్మల రామానాయుడు కు ప్రత్యేక ఆహ్వానం శుక్రవారం అందజేశారు. అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధి రావూరి పవన్ సుభాష్ మంత్రిని కలిసి, తమ సంఘ తరపున, చార్లెట్ నగరంలో జరుగుతున్న 18వ వార్షికోత్సవానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా, ప్రభాస్ ఆంధ్ర వ్యాపారవేత్త పవన్ చేస్తున్న…

Read More

మహిళా సాధికారతకు చంద్రబాబు ఇచ్చిన వరం, డ్వాక్రా సంఘాల ఏర్పాటు. .-మంత్రి నిమ్మల

పాలకొల్లు: సెప్టెంబర్, 18( తెలుగు న్యూస్ పవర్. కామ్) మహిళా సాధికారతకు చంద్రబాబు ఇచ్చిన వరం డోక్రా సంఘాల ఏర్పాటని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. స్థానిక లయన్స్ క్లబ్ భవనంలో శుక్రవారం యలమంచిలి, పూడూరు క్లస్టర్ డోక్రా మహిళల సమావేశం నిర్వహించారు. వినాయక చవితి పండుగ పురస్కరించుకుని చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, డ్వాక్రా అంటే చంద్రబాబు అనే విధంగా దేశవ్యాప్తంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు…

Read More