Skip to main content

Telugu News Power

మండల పరిషత్ ఆధ్వర్యంలో హార్ ఘర్ తిరంగా ర్యాలీ.

పాలకొల్లు:ఆగస్టు,12( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఆధ్వర్యంలో బుధవారం, హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయం నుంచి పూలపల్లి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నిలువెత్తు విగ్రహం వరకు సాగింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది. ఈ ర్యాలీలో దేశభక్తి ప్రబోధిత నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో మండల స్థాయి అధికారులు ఉమామహేశ్వర రావు, పద్మాజీ రావు, గుమ్మళ్ల వీరస్వామి, మూర్తి, మంతెన నారాయణ…

Read More

ఛాంబర్స్ కళాశాల ప్రాంగణంలో ఆధార్ నమోదు కేంద్రం ప్రారంభం.

పాలకొల్లు: ఆగస్టు, 11( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక బి ఆర్ ఆర్, జి కే ఆర్ ఛాంబర్స్ డిగ్రీ, పీజీ కళాశాల ప్రాంగణంలో ఈ నెల ఈ 11- నుంచి 20 వరకు ఆధార్ నవీకరణ ప్రత్యేక శిబిరం, కమిషనర్ వారి ఆదేశాలు మేరకు నిర్వహిహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. వెంకటేశ్వరరావు మంగళవారం తెలిపారు. ఈ ఆధార్ కార్డు నమోదు లో మార్పులు చేర్పులు చేయుటకు కళాశాల విద్యార్థిని విద్యార్థులతో పాటు, కళాశాల…

Read More

అద్దేపల్లి కళాశాలలో ఘనంగా హర్ ఘర్ తిరంగా జెండా వేడుక.

పాలకొల్లు: ఆగస్టు,11( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణ మూర్తి ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాల, ఎన్ఎస్ఎస్ యూనిట్ల ఆధ్వర్యంలో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం, రాజమహేంద్రవరం, కళాశాల విద్యాశాఖ కమిషనరేట్, మంగళగిరి వారి ఆదేశాల మేరకు ఆగస్టు 10 నుంచి 15 వరకు హర్ ఘర్ తిరంగా–2026 కార్యక్రమాలు మంగళవారం నుంచి ప్రారంభించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె. రత్న మాణిక్యం ఆధ్వర్యంలో విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది కలిసి 100 మీటర్ల జాతీయ…

Read More

సీ.ఎం. మానస పుత్రిక ఆక్వా రంగం. రైతులను అన్ని విధాల ఆదుకుంటాం. -వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి అచ్చెం నాయుడు.

పాలకొల్లు:ఆగస్టు,11( తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్ర అభివృద్ధికి అక్వా రంగం వెన్నుదన్నుగా నిలుస్తుందని గుర్తించి, అక్వారంగాన్ని అభివృద్ధి చేయటంలో చంద్రబాబు దూర దృష్టి ఉందని రాష్ట్ర వ్యవసాయ మత్స్యశాఖ మంత్రి కింజరపు అచ్చెం నాయుడు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఆక్వా రైతులకు యూనిట్ కు రూ. 1.50 పై. ల కే విద్యుత్తు అందించే బృహత్తర పధకానికి, స్థానిక బైపాస్ రోడ్ లో మంగళవారం నిర్వహించిన రైతు మహాసభలో, వేలాది…

Read More

దేశభక్తి, జాతీయ సమైక్యతకు ప్రతీకగా ‘హర్ ఘర్ తిరంగా’ యాత్ర!

కేంద్రమంత్రి, స్థానిక ఎంపీ భూపతి రాజు శ్రీనివాస వర్మ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు. భీమవరం: ఆగస్టు, 10( తెలుగు న్యూస్ పవర్. కామ్)హర్ ఘర్ తిరంగా, 80వ స్వాతంత్ర్య దినోత్సవం, వందేమాతర గీతం 150వ వార్షికోత్సవాల స్ఫూర్తితో భీమవరంలోని జిల్లా బీజేపీ కార్యాలయం నుంచి ‘తిరంగా యాత్ర’ను కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రి స్థానిక లోక్ సభ సభ్యులు భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, సోమవారం జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు.మార్గమధ్యంలో డాక్టర్…

Read More

పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఎప్పుడూ జనసేన కార్యకర్తల సంక్షేమం, అభ్యున్నతి గురించే

-పోలిట్ బ్యూరో చైర్మన్ నాదెండ్ల. -జన సైనికులు, వీర మహిళల త్యాగానికి తగిన గుర్తింపు దక్కుతుందని హామీ. -స్థానిక ఎన్నికల్లో మన బలం చూపిద్దాము. -కలిదిండిలో కొల్లేరు ప్రాంత జనసేన నాయకులతో భేటీలో పి.ఏ.సి. ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. కలిదిండి : ఆగస్టు,10( తెలుగు న్యూస్ పవర్. కామ్) జనసేన పార్టీ సిద్ధాంతాలను, పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలను క్షేత్ర స్థాయిలో బలంగా ముందుకు తీసుకువెళ్ళిన జనసైనికులు, వీర…

Read More

వైసిపి పార్టీ నిరసన ర్యాలీ.

పాలకొల్లు: ఆగస్టు,10( తెలుగు న్యూస్ పవర్. కామ్) కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ పై సిబిఐ విచారణ కోరుతూ, గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్సిపి పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు జరిగాయి. ఈ దీక్షలు విజయవంతం కావడంతో సోమవారం పాలకొల్లు నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జి గుడాల గోపి ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీ తలపెట్టారు. ఈ సందర్భంగా ఎలమంచిలి మండల వైసీపీ పార్టీ అధ్యక్షులు ఉచ్చుల స్టాలిన్ బాబు మాట్లాడుతూ, శాంతియుతంగా తాము నిరసన…

Read More

ఘనంగా యుటిఎఫ్ 52వ ఆవిర్భావ దినోత్సవం.

యలమంచిలి: ఆగస్టు,10( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యుటిఎఫ్ 52వ ఆవిర్భావ దినోత్సవం యలమంచిలి మండల శాఖ, సోమవారం ఘనంగా నిర్వహించింది. స్థానికమేడపాడు కూడలిలో యుటిఎఫ్ జండా స్తూపం వద్ద జాతీయ పతాకాన్ని జిల్లా కార్యదర్శి, దండు పద్మావతి ఆవిష్కరించారు. పతాకాన్ని సీనియర్ నాయకులు యీడేపల్లి వీర రాఘవులు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జరిగిన, సభకు యుటిఎఫ్ మండల శాఖ అధ్యక్షులు గుత్తిందీవి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు ముఖ్యఅతిథిగా హాజరైన యుటిఎఫ్ జిల్లా…

Read More

శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి 108 కలశములతో జలాభిషేకం.

పాలకొల్లు: ఆగస్టు,10( తెలుగు న్యూస్ పవర్. కామ్)పట్టణంలో వేంచేసియున్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానము లో శ్రీ స్వామివారికి జలాభిషేకం సందర్భంగా సోమవారం, ఉదయం శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి పూజ, శ్రీ స్వామివారికి 108 కలశములతో అభిషేకం ఏకాదశ రుద్రములతో అభిషేక పండితులు, బ్రాహ్మణులుచే స్వస్తి మంత్రాలతో స్వామివారి 108 కలశములు పూజలు, రుత్వికులతో రుద్ర పారాయానణం చేయుట, వన పూజ దేవతలను ఆరాధన చేయుట మొదలగు పూజా కార్యక్రమము జరిగిగాయి. క్షీరా…

Read More

టీటీడీ జేఈవోగా ప్రభల గోపీనాధ్ కు బాధ్యతలు.

తిరుమల: ఆగస్టు,10( తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచ ప్రతిష్టాత్మకమైన ఆధ్యాత్మిక కేంద్రం, తిరుమల తిరుపతి దేవస్థానం నూతన జేఈవో (వైద్యం మరియు విద్య)గా నియమితులైన ప్రభల గోపీనాథ్ సోమవారం సాయంత్రం తిరుమల శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు.అనంతరం తమ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో, లోకనాథం, బోర్డు సెల్ డిప్యూటీ ఈవో ప్రశాంతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.టీటీడీ…

Read More