బయోమెట్రిక్ లేదా ఐరిష్ తో ఓటు హక్కు వినియోగం పై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసు.
కొత్త ఢిల్లీ: ఆగస్టు,19 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ఓటు హక్కు దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేలా, పోలింగ్ కేంద్రాల్లో వేలిముద్రలు లేదా కంటిపాప (ఐరిష్) ఆధారిత బయోమెట్రిక్ గుర్తింపును ప్రవేశపెట్టాలని దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు బుధవారం స్పందించింది. ఈ అంశంపై తమ అభిప్రాయాలను తెలుపాలని కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘానికి (ఇసిఐ) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. బయోమెట్రిక్ తనిఖీల ద్వారా బోగస్ ఓటింగ్, ఒకరి స్థానంలో మరొకరు ఓటేయడం (ప్రాక్షి వోటింగ్), డూప్లికేట్ ఓట్లను…